అంతర్జాతీయం - Page 13
చైనాలో పుతిన్‌తో భేటీకి ముందు జెలెన్స్కీతో మోదీ ఫోన్ సంభాషణ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీతో శనివారం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు
By Knakam Karthik Published on 31 Aug 2025 8:30 AM IST
ట్రంప్ టారిఫ్స్ చట్ట విరుద్ధం: అమెరికా కోర్టు
విదేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ చట్టవిరుద్ధమైనవని యూఎస్ ఫెడరల్ అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది.
By అంజి Published on 30 Aug 2025 8:19 AM IST
యుద్ధకళను ప్రదర్శిస్తూ ఉండగా.. కాల్చి చంపిన అమెరికా పోలీసులు
లాస్ ఏంజిల్స్‌లో ఒక సిక్కు వ్యక్తి రోడ్డు మధ్యలో పురాతన యుద్ధ కళ అయిన 'గట్కా' ప్రదర్శిస్తుండగా పోలీసులు అతడిని కాల్చి చంపారు.
By Medi Samrat Published on 29 Aug 2025 6:45 PM IST
ఫోన్ కాల్ ఎఫెక్ట్..ప్రధాని పదవి నుంచి షినవత్రా తొలగింపు
థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం శుక్రవారం నాడు ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రాను పదవి నుండి తొలగించింది.
By Knakam Karthik Published on 29 Aug 2025 4:23 PM IST
చైనా పర్యటనకు ప్రధాని మోదీ.. జిన్‌పింగ్‌తో భేటీ ఎప్పుడంటే..?
ట్రంప్ టారిఫ్ వార్ నడుమ ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య సమావేశం తేదీ ఖరారైంది.
By Medi Samrat Published on 28 Aug 2025 4:23 PM IST
స్కూల్లో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు
అమెరికాలోని మిన్నియాపోలిస్‌లోని అన్నన్సియేషన్ క్యాథలిక్ స్కూల్లో బుధవారం ఉదయం కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 28 Aug 2025 7:31 AM IST
భారత్‌పై అదనంగా మరో 25 శాతం సుంకాలు.. అమెరికా నోటీసు జారీ
భారతదేశం నుండి వచ్చే దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకాలను విధిస్తూ అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు జారీ చేసింది.
By అంజి Published on 26 Aug 2025 7:22 AM IST
భారత్‌పై కావాలనే టారిఫ్స్ పెంచారు: జేడీ వాన్స్
రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ కావాలనే భారత్‌పై టారిఫ్స్ విధించారని యూఎస్ వైఎస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు.
By అంజి Published on 25 Aug 2025 9:40 AM IST
'భారత్-పాక్ సమస్యలో మధ్యవర్తిత్వం అంగీకరించలేదు'.. ఈ కౌంటర్ ఎవరికో తెలుసా.?
భారత్-పాకిస్థాన్ మధ్య వివాదంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పెద్ద ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 23 Aug 2025 1:46 PM IST
అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి
నయాగరా జలపాతం నుండి న్యూయార్క్ నగరానికి తిరిగి వస్తున్న టూరిస్ట్ బస్సు శుక్రవారం (స్థానిక కాలమానం ప్రకారం) పెంబ్రోక్ సమీపంలోని I-90 హైవేపై ప్రమాదానికి...
By Medi Samrat Published on 23 Aug 2025 7:07 AM IST
శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అరెస్ట్ అయ్యారు. అవినీతి ఆరోపణల కేసులో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.
By Medi Samrat Published on 22 Aug 2025 3:24 PM IST
అమెరికాలో కొడుకును చంపి.. భారత్‌కు వచ్చేసింది..!
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) కు చెందిన "టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్స్"లో ఒకరైన సిండీ రోడ్రిగ్జ్ సింగ్‌ను భారత్ లో అరెస్టు...
By Medi Samrat Published on 21 Aug 2025 8:40 PM IST














