క్రైం - Page 85

Newsmeter (క్రైమ్ న్యూస్)- Read all the crime news in AP, Telangana, India today in Telugu, క్రైమ్ స్టోరీస్.
అత్తను చెట్టుకు కట్టేసి.. మేనకోడలిపై దారుణానికి తెగ‌బ‌డ్డారు
అత్తను చెట్టుకు కట్టేసి.. మేనకోడలిపై దారుణానికి తెగ‌బ‌డ్డారు

అత్తను బందీగా ఉంచి బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బరేలీలో వెలుగు చూసింది.

By Medi Samrat  Published on 9 Dec 2024 9:15 PM IST


అదనపు తరగతుల నెపంతో దారుణం.. అక్కాచెల్లలపై ట్యూటర్‌ అత్యాచారం
అదనపు తరగతుల నెపంతో దారుణం.. అక్కాచెల్లలపై ట్యూటర్‌ అత్యాచారం

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం జరిగింది. మైనర్‌తో సహా ఇద్దరు సోదరీమణులపై అత్యాచారం చేసినందుకు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on 9 Dec 2024 8:55 AM IST


ఓ వైపు అలాంటి ప్రచారం.. మరోవైపు ఆసుపత్రికి మంచు మనోజ్
ఓ వైపు అలాంటి ప్రచారం.. మరోవైపు ఆసుపత్రికి మంచు మనోజ్

నటుడు మంచు మనోజ్ ఆసుపత్రిలో కనిపించారు. తన భార్యతో కలిసి మంచు మనోజ్ ఆసుపత్రికి వచ్చారు.

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 6:02 PM IST


కొడుకును ప‌డేసి.. బావిలో దూకిన‌ త‌ల్లి
కొడుకును ప‌డేసి.. బావిలో దూకిన‌ త‌ల్లి

వికారాబాద్ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. బావిలో దూకి తల్లికొడుకులిద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

By Kalasani Durgapraveen  Published on 8 Dec 2024 3:27 PM IST


రెస్టారెంట్‌ల‌లో ఓనర్ల పాడు ప‌నులు
రెస్టారెంట్‌ల‌లో ఓనర్ల పాడు ప‌నులు

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా జిల్లాలో తమ కస్టమర్‌ల వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందడంతో రెస్టారెంట్‌కు సీల్ వేశారు పోలీసులు.

By Medi Samrat  Published on 7 Dec 2024 6:48 PM IST


Hyderabad : ఇంట్లో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చి భార్య ఫోటోలు, వీడియోలు తీశాడు
Hyderabad : ఇంట్లో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చి భార్య ఫోటోలు, వీడియోలు తీశాడు

న్యూ బోయినపల్లికి చెందిన 40 ఏళ్ల గృహిణి తాను ప్రైవేట్‌గా ఉన్న‌ క్షణాలను చిత్రీకరించడానికి, తనను బ్లాక్‌మెయిల్ చేయడానికి తన భర్త తమ ఇంట్లో రహస్య స్పై...

By Medi Samrat  Published on 7 Dec 2024 5:40 PM IST


బ్యాంకు దొంగలను పట్టుకున్న వరంగల్ పోలీసులు
బ్యాంకు దొంగలను పట్టుకున్న వరంగల్ పోలీసులు

వరంగల్‌లో ఎస్‌బీఐ బ్యాంకులో బంగారు ఆభరణాల దోపిడీని పోలీసులు చేధించారు.

By Kalasani Durgapraveen  Published on 7 Dec 2024 10:08 AM IST


యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం
యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు.

By Kalasani Durgapraveen  Published on 7 Dec 2024 8:35 AM IST


ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎనిమిది మంది మృతి
ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎనిమిది మంది మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై లక్నో నుండి ఢిల్లీకి వెళుతుండగా.. సక్రవా పోలీస్ స్టేషన్ పరిధిలోని మిష్రాబాద్ గ్రామ సమీపంలో ఆపి...

By Medi Samrat  Published on 6 Dec 2024 4:49 PM IST


UPnews, dispute, seating, Begumpura express, Lucknow
రైలులో సీటు కోసం దారుణం.. తోటి ప్రయాణికుడిని కత్తితో పొడిచి చంపారు

యూపీలోని లక్నోలో సీటు కోసం తోటి ప్రయాణికుడిని కొందరు హత్య చేశారు.

By అంజి  Published on 6 Dec 2024 9:15 AM IST


భర్త, కొడుకును విడిచిపెట్టి ఇన్‌స్టా ప్రేమికుడితో వెళ్లి బందీ అయ్యింది
భర్త, కొడుకును విడిచిపెట్టి ఇన్‌స్టా ప్రేమికుడితో వెళ్లి బందీ అయ్యింది

తూర్పు బర్ధమాన్ (పశ్చిమ బెంగాల్)కి చెందిన మహిళ ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడితో ప్రేమలో పడింది.

By Medi Samrat  Published on 6 Dec 2024 7:55 AM IST


Baby head, plastic cover, Hyderabad , Crime
హైదరాబాద్‌లో కలకలం.. ప్లాస్టిక్‌ కవర్‌లో పసికందు తల

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. చంద్రా ఆర్కేడ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కోసిన పసికందు శిరస్సు కనిపించడం కలకలం రేపింది.

By అంజి  Published on 5 Dec 2024 1:30 PM IST


Share it