క్రైం - Page 83
రాజలింగమూర్తి హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. ఏడుగురు అరెస్ట్
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణమంటూ హైకోర్టులో కేసు వేసిన రాజలింగ మూర్తి హత్యకు గురైన విషయం తెలిసిందే.
By అంజి Published on 23 Feb 2025 1:15 PM IST
Hyderabad: రాపిడో డ్రైవర్ వేధించాడని.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఫిర్యాదు
ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం రాపిడో బైక్ టాక్సీ డ్రైవర్ తనను వేధించాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పంజాగుట్ట...
By అంజి Published on 23 Feb 2025 8:48 AM IST
Hyderabad Crime: ఫ్రెండ్ చేతిలో వ్యక్తి హత్య.. తండ్రిని చంపిన కొడుకు.. ప్రైవేట్ ఉద్యోగి సూసైడ్
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోపీనగర్‌లోని గోపీ చెరువు సమీపంలో మద్యం మత్తులో గొడవ తర్వాత 35 ఏళ్ల వ్యక్తిని అతని సన్నిహితుడు హత్య చేశాడు.
By అంజి Published on 23 Feb 2025 7:40 AM IST
కూలి బతుకుల్లో ఇంతటి విషాదమా..!
ఇంటి నిర్మాణ స్థలంలో ఉంచిన తాత్కాలిక షెడ్‌పై టిప్పర్ లారీ ఇసుకను అన్ లోడ్ చేయడంతో ఐదుగురు కూలీలు మరణించారు.
By Medi Samrat Published on 22 Feb 2025 9:08 PM IST
గుట్టుచప్పుడు కాకుండా మైనర్లకు మత్తు పదార్థాలు అమ్ముతున్న మహిళను ఎలా పట్టుకున్నారంటే..
డబ్బులు వస్తాయి కదా అని మైనర్లకు సిగరెట్లు, ఇతర మత్తు పదార్థాలను అమ్ముతూ వస్తున్నారు. అలాంటి వారి సమాచారం లభించగానే జూబ్లీహిల్స్ పోలీసులు రంగంలోకి...
By Medi Samrat Published on 22 Feb 2025 8:37 PM IST
తండ్రి వెనుకే ఫాలో అయిన కొడుకు.. చివరికి చేసింది ఇదే!!
మేడ్చల్ జిల్లాలో కన్న కొడుకే తండ్రిని నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
By Medi Samrat Published on 22 Feb 2025 7:45 PM IST
హైదరాబాద్‌లో విషాదం..లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి
హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన బాలుడు నిలోఫర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
By Knakam Karthik Published on 22 Feb 2025 1:35 PM IST
దొంగిలించిన డబ్బుతో.. గర్ల్‌ఫ్రెండ్స్‌ని కుంభ్‌మేళాకు తీసుకెళ్లారు.. ట్విస్ట్ ఇదే
ఇండోర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ స్నేహితురాళ్లతో కలిసి మహా కుంభమేళాకు వెళ్లేందుకు దొంగిలించిన డబ్బుతో నిధులు సమకూర్చుకున్నారు.
By అంజి Published on 22 Feb 2025 9:57 AM IST
మహిళపై నలుగురు గ్యాంగ్‌రేప్.. స్నేహితులమని నమ్మించి.. హోటల్ టెర్రస్‌పై..
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో శుక్రవారం నాడు ఒక మహిళపై నలుగురు పురుషులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
By అంజి Published on 22 Feb 2025 7:14 AM IST
బెట్టింగ్‌లో ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.. చివరికి ఆ పని చేస్తూ దొరికిపోయాడు..!
ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై భారీగా డబ్బు పోగొట్టుకున్న ఆ వ్యక్తి చివరికి ఏటీఎంకు కన్నమేయాలని ఫిక్స్ అయిపోయి అడ్డంగా దొరికిపోయాడు.
By Medi Samrat Published on 21 Feb 2025 7:54 PM IST
గుజరాత్‌లో ఘోర ప్రమాదం..స్పాట్‌లోనే ఏడుగురు మృతి
గుజరాత్‌లోని కచ్‌లో ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 21 Feb 2025 2:22 PM IST
పెళ్లి వేడుకలో కాల్పుల కలకలం.. మహిళ మృతి
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకలో తుపాకీ కాల్పుల కలకలం రేగింది.
By అంజి Published on 21 Feb 2025 11:45 AM IST














