క్రైం - Page 545
చిత్తూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు మండలం బలిజపల్లి సమీపంలో ఓ కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు...
By సుభాష్ Published on 30 Aug 2020 11:31 AM IST
కుప్పకూలిన రెస్టారెంట్.. 17 మంది మృతి
చైనాలో విషాదం చోటు చేసుకుంది. షాంగ్జి ప్రావిన్స్‌లోని లిన్సెన్ నగరంలో జియాంగ్‌ఫెన్ కౌంటీలో శనివారం ఓ రెస్టారెంట్ కూప్పలింది. ఈ ప్రమాదంలో 17 మంది...
By సుభాష్ Published on 30 Aug 2020 11:17 AM IST
9 నెలల బిడ్డతో సహా ఐదంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య
అభం శుభం తెలియని తొమ్మిది నెలల చిన్నారితో ఓ తల్లి ఐదంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం మారింది. కనీసం ఏడాది కూడా నిండని చిన్నారితో...
By సుభాష్ Published on 29 Aug 2020 7:39 PM IST
నార్సింగ్‌లో కాల్పులు.. మాజీ ఆర్మీ ఉద్యోగి అరెస్ట్
హైదరాబాద్ నార్సింగ్ హైదర్ష్ కోటలో కాల్పుల ఘటన కలకలం రేపింది. వినాయక నిమజ్జనం చేసే సమయంలో మాజీ ఆర్మీ అధికారి నాగ మల్లేష్ గాల్లోకి కాల్పులు జరిపారు....
By సుభాష్ Published on 29 Aug 2020 8:14 AM IST
మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు
దేశంలో మైనర్ బాలికలపై, మహిళలపై, వృద్దులపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని కఠిన చర్యలు...
By సుభాష్ Published on 27 Aug 2020 4:27 PM IST
సినీఫక్కీలో చోరీ.. రూ.7 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు మాయం
చిత్తూరు జిల్లా నగరి వద్ద సినీఫక్కీలో చోరి జరిగింది. మొబైల్ ఫోన్లతో వెలుతున్న లారీని దుండగులు అపహరించి.. ఆ లారీని మరో ప్రాంతంలో వదిలిపెట్టి...
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2020 6:24 PM IST
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 24 మంది తీవ్రంగా...
By సుభాష్ Published on 26 Aug 2020 12:36 PM IST
అనంతపురం: ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోట చేసుకుంది. కోవిడ్ వార్డులో పక్కనే ఉన్న...
By సుభాష్ Published on 26 Aug 2020 10:18 AM IST
పెట్రోల్ బంక్‌లో దారుణ హత్య
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాల్కొండ శివారులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో రామకృష్ణ (50) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు...
By సుభాష్ Published on 25 Aug 2020 12:06 PM IST
కరోనా సోకిందని.. ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ నేత..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ వ్యాప్తి ఆగడం లేదు. చిన్నా-పెద్దా, పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరికి ఈ మహమ్మారి సోకుతోంది. తాజాగా కడప...
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2020 11:56 AM IST
ఏవోబీలో భారీ డంప్ స్వాధీనం
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎత్తున డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల డంప్‌ను బీఎస్‌ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో...
By సుభాష్ Published on 25 Aug 2020 10:53 AM IST
విశాఖ: కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం
విశాఖలోని కోవిడ్ కేర్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కొమ్మాది శ్రీ చైతన్య క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలోని కంప్యూటర్...
By సుభాష్ Published on 25 Aug 2020 7:07 AM IST














