క్రైం - Page 197
Chhattisgarh: పోలీసులకు లొంగిన ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు నక్సలైట్లు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇద్దరు మహిళా క్యాడర్‌లతో సహా ఆరుగురు నక్సలైట్లు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారి తెలిపారు.
By అంజి Published on 14 April 2024 1:14 PM IST
నీళ్ల కోసం గొడవ.. మహిళను కత్తితో పొడిచి చంపిన 15 ఏళ్ల బాలిక
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళని కత్తితో పొడిచి చంపిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం 15 ఏళ్ల బాలికను అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 14 April 2024 12:06 PM IST
యూట్యూబర్ జంట గొడవ.. బిల్డింగ్ 7వ అంతస్తు నుంచి దూకడంతో..
హర్యానాలో దారుణం జరిగింది. బహదూర్‌గఢ్‌లోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్న జంట తమ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి మరణించారు.
By అంజి Published on 14 April 2024 6:42 AM IST
ఊహించని ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మహిళలు
ఏప్రిల్ 12, శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాలలో వర్షం కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
By Medi Samrat Published on 13 April 2024 8:45 PM IST
నిర్మానుష్య ప్రాంతంలో ఐదేళ్ల బాలిక మృతదేహం.. 20 మంది అరెస్ట్
దక్షిణ గోవాలోని వాస్కో ప్రాంతంలోని నిర్మాణ ప్రదేశం వెనుక ఐదేళ్ల బాలిక మృతదేహం కనుగొన్నారు.
By Medi Samrat Published on 13 April 2024 7:29 PM IST
విషాదం.. కొడుకు ప్రయోజకుడు కావట్లేదని తండ్రి ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 12 April 2024 12:10 PM IST
Vizag: సిటీ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్.. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ శంకర్ రావు గురువారం ఉదయం తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సెకన్ల వ్యవధిలో మరణించాడు.
By అంజి Published on 12 April 2024 7:00 AM IST
పండగ వేళ విషాదం.. స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు చిన్నారులు మృతి
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ఆరుగురు చిన్నారులు మృతి చెందారు.
By అంజి Published on 11 April 2024 11:02 AM IST
Hyderabad: అనాథశ్రమంలో విషాదం.. బాలిక ఆత్మహత్య
ఓ టీనేజ్ బాలిక మంగళవారం దుండిగల్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ అనాథ ఆశ్రమంలో ఓ గదిలో ఆత్మహత్యకు పాల్పడింది.
By అంజి Published on 11 April 2024 9:52 AM IST
భయంకరమైన యాక్సిడెంట్.. ఐదుగురు దుర్మరణం
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తిరుమంగళం సమీపంలో జరిగిన ప్రమాదంలో ద్విచక్రవాహనాన్ని వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు...
By Medi Samrat Published on 10 April 2024 7:30 PM IST
కాలువలో పడి బస్సు బోల్తా.. 12 మంది కార్మికులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం రాత్రి డిస్టిలరీ ఉద్యోగులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోవడంతో కనీసం 12 మంది మరణించారు
By అంజి Published on 10 April 2024 9:40 AM IST
ప్రియుడితో కలిసి పారిపోవడానికి.. ఇద్దరు పిల్లలను చంపిన మహిళ
మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందిన 25 ఏళ్ల మహిళ తన మూడు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలను చంపినందుకు అరెస్టు చేయబడింది.
By అంజి Published on 10 April 2024 8:00 AM IST














