కల్కి-2 నుంచి దీపికా పదుకొనే ఔట్.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరో.?
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 AD సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించింది.
By Medi Samrat Published on 18 Sept 2025 3:21 PM IST
నెల్లూరు రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం
నెల్లూరు జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచింది.
By Medi Samrat Published on 18 Sept 2025 2:48 PM IST
భార్యను గొంతు కోసి హత్య చేసి.. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లా ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని
By Medi Samrat Published on 18 Sept 2025 2:35 PM IST
'మాకు ముందే తెలుసు'.. పాక్-సౌదీ రక్షణ ఒప్పందంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ రియాక్షన్ ఇదే..!
సౌదీ అరేబియా, పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరిందన్న వార్త యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
By Medi Samrat Published on 18 Sept 2025 10:01 AM IST
'ఫిర్యాదు చేయాల్సింది మాకు కాదు'.. హ్యాండ్‌షేక్ వివాదంపై పీసీబీకి ఐసీసీ దిమ్మతిరిగే రిప్లై
ఆసియా కప్ 2025లో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత మొదలైన వివాదం ఆగడం లేదు.
By Medi Samrat Published on 18 Sept 2025 9:44 AM IST
ఈవీఎంలపై అభ్యర్థి కలర్ ఫోటో, పెద్ద అక్షరాలతో పేర్లు.. ఈసీ కీలక నిర్ణయం
బీహార్ ఎన్నికలకు ముందు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
By Medi Samrat Published on 17 Sept 2025 9:20 PM IST
వచ్చే నెలలోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్
పారిశ్రామిక వేత్తలకు రాష్ట్రప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
By Medi Samrat Published on 17 Sept 2025 8:40 PM IST
విద్యార్థిని పుర్రె ఎముకకు గాయమయ్యేలా కొట్టడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారం
చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్ లో- ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడం మూలంగా పుర్రె ఎముక...
By Medi Samrat Published on 17 Sept 2025 8:10 PM IST
పాదయాత్రకు ఇంకా టైం ఉంది : కేటీఆర్
కేటీఆర్ బుధవారం మీడియా చిట్ చాట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 17 Sept 2025 7:32 PM IST
భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసుల నోటీసులు
టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 17 Sept 2025 6:48 PM IST
Telangana : రాబోయే నాలుగు రోజులు వర్షాలే..!
తెలంగాణలో రాగల నాలుగు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
By Medi Samrat Published on 17 Sept 2025 6:06 PM IST
మల్లన్న కొత్త పార్టీ.. ఇదే నినాదం..!
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీన్మార్ మల్లన్న ప్రకటించారు.
By Medi Samrat Published on 17 Sept 2025 5:19 PM IST












