యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోల మార్ఫింగ్.. సీపీ సజ్జనార్‌కు ఫ్యాన్స్ ఫిర్యాదు.!
జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
By Medi Samrat Published on 23 Oct 2025 7:11 PM IST
Hyderabad : వ్యభిచార ముఠా గుట్టు రట్టు
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఏడుగురు కస్టమర్లు, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. అంతేకాకుండా ముగ్గురు మహిళలను...
By Medi Samrat Published on 23 Oct 2025 6:40 PM IST
సిరీస్ కోల్పోయిన భారత్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్ ఓటమి పాలైంది.
By Medi Samrat Published on 23 Oct 2025 6:01 PM IST
నందమూరి బాలకృష్ణపై వైఎస్ జగన్ కౌంటర్లు
కొద్దిరోజుల కిందట అసెంబ్లీలో వైఎస్ జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
By Medi Samrat Published on 23 Oct 2025 5:30 PM IST
తప్పు చేసి ఆ నెపాన్ని అవతలి వాళ్లపై నెట్టడం ఆయనకు అలవాటే: వైఎస్ జగన్
నకిలీ మద్యం ఘటనపై ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
By Medi Samrat Published on 23 Oct 2025 4:40 PM IST
అల్ప పీడనం ఉండగానే.. వాతావరణ శాఖ మరో భారీ హెచ్చరిక..!
బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండగా, రేపు మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ...
By Medi Samrat Published on 23 Oct 2025 3:54 PM IST
ఏపీలో భారీవర్షాలపై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Medi Samrat Published on 23 Oct 2025 3:23 PM IST
1వ తేదీ నుంచి డీడీఓ కార్యాలయాలు ప్రారంభం
రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని రాష్ట్ర ఉప...
By Medi Samrat Published on 23 Oct 2025 3:17 PM IST
మరోసారి టాస్ ఓడిన భారత్.. మ్యాచ్ ఆడుతున్న టీమ్ ఇదే.!
అడిలైడ్ వన్డే మ్యాచ్ లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది.
By Medi Samrat Published on 23 Oct 2025 8:52 AM IST
ఐసీసీ ర్యాంకింగ్స్.. దుమ్ము దులిపిన సిరాజ్, బుమ్రా
ఐసీసీ టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
By Medi Samrat Published on 22 Oct 2025 9:10 PM IST
సిద్ధరామయ్యపై కుమారుడి సంచలన ఆరోపణలు
కర్ణాటక రాజకీయాలను కదిలించే ఒక ప్రకటనలో, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Oct 2025 8:20 PM IST
డీఎస్పీ జయసూర్య మంచి వారే : రఘురామ
భీమవరం డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాల్లో కలుగజేసుకుంటున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఎస్పీ నయీం అశ్మిని డిప్యూటీ సీఎం పవన్ నివేదిక కోరారు.
By Medi Samrat Published on 22 Oct 2025 7:30 PM IST












