కూటమి ప్రభుత్వంపై జగన్ సీరియస్
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పొగాకు రైతులను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.
By Medi Samrat Published on 11 Jun 2025 8:34 PM IST
ACB : ఇరిగేషన్ ఈఈ నూనె శ్రీధర్‌కు రూ.200 కోట్ల ఆస్తులు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్‌ను అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకున్న విషయం...
By Medi Samrat Published on 11 Jun 2025 8:20 PM IST
సుఫారీ తీసుకున్న వ్యక్తులు భర్తను చంపలేకపోతే.. ప్లాన్ Bతో కూడా వెళ్లిన సోనమ్
మేఘాలయలో హనీమూన్ ట్రిప్‌లో తన భర్తను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ సోనమ్ రఘువంశీ తన భర్త రాజా రఘువంశీని చంపాలని ఖచ్చితంగా అనుకుంది.
By Medi Samrat Published on 11 Jun 2025 7:47 PM IST
ఇకనైనా రీరిలీజ్‌లు ఆగుతాయా.?
వరుసగా రీ రిలీజ్ లు చేస్తూనే ఉన్నారు. అయితే అనుకున్నంత రెస్పాన్స్ అయితే రావడం లేదు.
By Medi Samrat Published on 11 Jun 2025 7:10 PM IST
కాంగ్రెస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు చోటు లేదు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కీలక వివరాలను పంచుకున్నారు.
By Medi Samrat Published on 11 Jun 2025 6:17 PM IST
'ఆహ్వానించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మా తప్పు లేదు' : కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటక ప్రభుత్వం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) లను ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటకు కారణమని...
By Medi Samrat Published on 11 Jun 2025 5:35 PM IST
రాజా రఘువంశీ ఇంటికి వెళ్లిన సోనమ్ సోదరుడు.. నా సోదరి దోషి అయితే ఆమెను ఉరి తీయండి
సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు విచారణ నడుస్తుండగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 11 Jun 2025 4:30 PM IST
ఆమె జాతకంలో మంగళ దోషం ఉంది.. అందుకే రాజాను బలి తీసుకుంది
రాజా రఘువంశీ మర్డర్ మిస్టరీ విన్న తర్వాత అందరి మదిలో ఒక్కటే ప్రశ్న సోనమ్ రాజుని ఎందుకు హత్య చేసింది?
By Medi Samrat Published on 11 Jun 2025 3:19 PM IST
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌కు వర్షం ముప్పు.. టాస్ ఎవరిదంటే?
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా...
By Medi Samrat Published on 11 Jun 2025 2:45 PM IST
మరో హనీమూన్ జంట అదృశ్యం
హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌కు వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసు పతాక శీర్షికల్లో నిలిచింది.
By Medi Samrat Published on 11 Jun 2025 10:59 AM IST
'ఏ జట్టు గెలిచినా చరిత్రే'.. నేటి నుంచే WTC ఫైనల్..!
టెస్టు క్రికెట్లో నేటి నుంచి మహాయుద్ధం జరగనుంది. క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్‌లో WTC ఫైనల్ 2025 మ్యాచ్ జరగనుంది.
By Medi Samrat Published on 11 Jun 2025 10:10 AM IST
కొణతం దిలీప్ అరెస్ట్.. ఖండించిన కేటీఆర్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా పనిచేసిన కొణతం దిలీప్ కుమార్‌ను జూన్ 10 మంగళవారం నాడు శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు...
By Medi Samrat Published on 11 Jun 2025 9:42 AM IST