కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్.. 17 మంది మృతి
గురువారం జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ సంభవించి 17 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
By Medi Samrat Published on 14 Aug 2025 4:54 PM IST
నటి పవిత్ర మరోసారి అరెస్ట్
రేణుకా స్వామి హత్యకేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప ప్రియురాలు పవిత్రా గౌడ మరో సారి అరెస్ట్ అయ్యారు.
By Medi Samrat Published on 14 Aug 2025 4:48 PM IST
రేపటి నుంచి అందుబాటులోకి రానున్న FASTag వార్షిక పాస్
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యొక్క అన్ని రహదారులపై స్వాతంత్ర్య దినోత్సవం నుండి వార్షిక పాస్ పథకం అమలుకానుంది.
By Medi Samrat Published on 14 Aug 2025 4:00 PM IST
సీఎం యోగిని పొగిడిన మహిళా ఎమ్మెల్యేకు ఊహించని షాక్..!
సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా పాల్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది.
By Medi Samrat Published on 14 Aug 2025 3:10 PM IST
ఆయనో 'దిగ్గజం'.. ఆయనకో దిగ్గజం.. ఆ ఇంట విషాదం..!
1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడు, టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తండ్రి వెస్ పేస్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
By Medi Samrat Published on 14 Aug 2025 2:15 PM IST
కాంగ్రెస్ పార్టీ హిందువులను విభజిస్తూ ఉంది
భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవి లత హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
By Medi Samrat Published on 13 Aug 2025 9:15 PM IST
ఆధార్, పాన్, ఓటరు ఐడీ ఉంటే భారత పౌరసత్వం రాదు
ప్రభుత్వ అధికారుల నుండి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటరు ఐడి, ఆదాయపు పన్ను రికార్డులు, ఇతర పత్రాలను పొందిన బంగ్లాదేశ్ వలసదారుడిపై మహారాష్ట్ర పోలీసులు...
By Medi Samrat Published on 13 Aug 2025 8:45 PM IST
20 మంది బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్‌కు అప్పగించిన తెలంగాణ పోలీసులు
హైదరాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న పలువురు బంగ్లాదేశీయులను తెలంగాణ పోలీసులు సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) అప్పగించారు.
By Medi Samrat Published on 13 Aug 2025 8:15 PM IST
ఆగస్టు 19 వరకూ వర్షాలే..!
ఆగస్టు 19 వరకు ఏడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.
By Medi Samrat Published on 13 Aug 2025 7:45 PM IST
ఈసారి అరాచకాలు జరగలేదనే జగన్ అసహనం.. సీఎం చంద్రబాబు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు.
By Medi Samrat Published on 13 Aug 2025 7:11 PM IST
'వార్-2' స్పెషల్ షో ధర ఎంతో తెలుసా.?
హృతిక్ రోషన్- ఎన్టీఆర్ నటించిన యాక్షన్ డ్రామా, వార్ 2 విడుదలకు సిద్ధమైంది. తారక్ బ్రాండ్ కారణంగా, ఈ చిత్రంపై తెలుగు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు...
By Medi Samrat Published on 13 Aug 2025 6:41 PM IST
భారీ వర్షాలు.. రేపు పాఠశాలలకు సెలవు
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. భారీ వర్ష సూచన కారణంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా యంత్రాంగం ఆగస్టు 14 గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది
By Medi Samrat Published on 13 Aug 2025 6:14 PM IST












