హిందీ బిగ్ బాస్-17లో హైదరాబాదీ యూట్యూబర్.. టైటిల్ నెగ్గేనా..?
బిగ్ బాస్ సీజన్ 17 కోసం వెయిటింగ్ ఎట్టకేలకు ముగిసింది. రియాలిటీ షో మరోసారి టెలివిజన్ స్క్రీన్‌ల ముందుకు..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Oct 2023 8:54 PM IST
FactCheck : ప్రపంచానికి గ్యాస్ సప్లై ఆపివేస్తామని ఖతార్ బెదిరించలేదు
ఖతార్ ఎమిర్, షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీకి చెందిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2023 9:11 PM IST
Telangana elections: జూబ్లీహిల్స్‌లో మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ కన్ను
హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ తర్వాత జూబ్లీహిల్స్‌లో ఎక్కువ సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు, ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2023 11:32 AM IST
Telangana Elections: ప్రచార హోరులోకి BRS, BJP, కాంగ్రెస్
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. ప్రచార కదనరంగంలోకి ప్రధాన పార్టీలు దిగుతున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2023 11:21 AM IST
కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్.. ఎంత మంది మహిళలు, మైనార్టీలకు చోటు దక్కిందంటే?
తెలంగాణ కోసం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదివారం ఉదయం అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Oct 2023 10:53 AM IST
FactCheck : ఓ వ్యక్తిని నడిరోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదుతున్న ఘటన ఏపీలో చోటు చేసుకున్నది కాదు
కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Oct 2023 9:35 PM IST
ఈసీ సంచలన నిర్ణయం, తెలంగాణ ఎన్నికలకు ముందు పలువురు అధికారుల బదిలీ
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 9:56 PM IST
ప్రయాణీకులకు కీలక సూచన చేసిన ఐఆర్‌సీటీసీ
రైళ్లలో ఫుడ్ బుక్ చేసేటప్పుడు, ప్రయాణించేటప్పుడు అనధికారిక ఫుడ్ డెలివరీ విక్రేతలను నమ్మొద్దని IRCTC కోరింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 9:45 PM IST
సూర్యాపేటలో దళితబంధు అర్హుల ఆగ్రహం.. మంత్రి జగదీశ్ రెడ్డి ఫోటోలు ధ్వంసం..!
సూర్యపేట జిల్లా నెమ్మికల్‌లో దళితబంధు అనర్హులకు కేటాయించారటూ ఆందోళనకు దిగారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 7:30 PM IST
జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్
కాంగ్రెస్ హైకమాండ్ మాజీ మంత్రి జానా రెడ్డికి కీలక బాధ్యతలను అప్పగించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 4:45 PM IST
విజయ్ ఫ్యాన్స్ కు ఊహించని గుడ్ న్యూస్
విజయ్ ‘లియో’ సినిమా యూనిట్ బెనిఫిట్ షోలకు అనుమతి కోరగా.. తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 4:00 PM IST
'తెలంగాణ రైతులకు కేంద్ర పంటల బీమా ఎందుకు అందట్లేదు'.. కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న
కేంద్ర ప్రభుత్వ పథకం 'ప్రధాని మంత్రి ఫసల్ బీమా యోజన' అమలు చేయకపోవడానికి గల కారణాలను వివరించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్రాన్ని కోరింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2023 10:13 AM IST