అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    fire , paint factory, Delhi, Alipur
    పెయింట్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి

    ఢిల్లీలోని అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 11 మంది మరణించారు.

    By అంజి  Published on 16 Feb 2024 4:09 AM GMT


    Instagram addiction , Karnataka, suicide, Crime
    భార్య ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతోందని భర్త ఆత్మహత్య

    భార్య ఇన్‌స్టాగ్రామ్‌కు బానిస అయ్యిందన్న ఆవేదనతో కర్ణాటకలో కుమార్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు

    By అంజి  Published on 16 Feb 2024 2:51 AM GMT


    job recruitments, Telangana,  CM Revanth
    70 రోజుల్లో 25,000 ఉద్యోగాల భర్తీ: సీఎం రేవంత్

    తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లోనే 25 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి...

    By అంజి  Published on 16 Feb 2024 2:35 AM GMT


    Telangana, BRS, loans, Congress Govt, Deputy CM Bhatti Vikramarka
    రూ.7.11 లక్షల కోట్లు అప్పుల్లో తెలంగాణ.. మళ్లీ అప్పు చేస్తామంటున్న కాంగ్రెస్‌ సర్కార్

    తెలంగాణకు రూ.7.11 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, బీఆర్‌ఎస్‌ రుణాలు చెల్లించేందుకు అప్పు చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

    By అంజి  Published on 16 Feb 2024 2:15 AM GMT


    Bird flu, Nellore district, chicken shops, Nellore Collector
    Nellore: బర్డ్‌ఫ్లూ విజృంభణ.. చికెన్‌ షాపుల మూసివేతకు కలెక్టర్‌ ఆదేశం

    నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం రేపుతోంది. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్‌ హరినారాయణ్‌...

    By అంజి  Published on 16 Feb 2024 1:59 AM GMT


    Telangana government, farmers, loans , Loan waiver
    ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణమాఫీ!

    తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా రేవంత్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

    By అంజి  Published on 16 Feb 2024 1:23 AM GMT


    Parallel reservations, women, jobs, Telangana government
    Telangana: గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు

    ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

    By అంజి  Published on 16 Feb 2024 1:11 AM GMT


    married woman, murder, Tenali, Crime news
    తెనాలిలో దారుణం.. వివాహితను గొంతు కోసి చంపి..

    గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

    By అంజి  Published on 15 Feb 2024 8:00 AM GMT


    Supreme Court, Electoral Bonds Scheme, National news, unconstitutional
    ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌ రద్దు: సుప్రీంకోర్టు

    ఎలక్టోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ స్కీమ్‌ ప్రాథమిక హక్కులను హరిస్తోందని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ...

    By అంజి  Published on 15 Feb 2024 6:28 AM GMT


    YS Sharmila, AP capital, APnews, CM Jagan
    'మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?'.. షర్మిల ఆన్‌ ఫైర్‌

    వైసీపీ సర్కార్‌పై ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని అన్నారు.

    By అంజి  Published on 15 Feb 2024 6:03 AM GMT


    Rahul Gandhi, PM Modi, farmers protest, National news
    రైతుల నిరసనల మధ్య.. ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు

    దేశంలోని యువకులకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని విఫలమయ్యారని ఆరోపిస్తూ ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.

    By అంజి  Published on 15 Feb 2024 5:51 AM GMT


    price, ginger, garlic, Veg market
    భారీగా పెరిగిన ధరలు.. కిలో వెల్లుల్లి రూ.500, అల్లం రూ.350

    అల్లం, వెల్లుల్లి ధరలు కనివిని ఎరుగని రీతిలో ఆకాశన్నంటాయి. దీంతో వాటి రుచికి అలవాటుపడ్డ వారు.. నోటిని అదుపులో పెట్టుకుంటున్నారు.

    By అంజి  Published on 15 Feb 2024 5:11 AM GMT


    Share it