నేను గోనె అంజి. న్యూస్ మీటర్ తెలుగులో సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్, ప్రైమ్ 9 న్యూస్ ఛానెళ్లలో న్యూస్ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.