మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మాతృత్వ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 6 May 2025 7:38 AM IST
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోండి: పార్లమెంటరీ ప్యానెల్
దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేసే సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటరీ ప్యానెల్...
By అంజి Published on 6 May 2025 7:16 AM IST
Andhrapradesh: పంట నష్టపోయిన రైతులకు శుభవార్త.. నేడే పరిహారం పంపిణీ
అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుకు వెంటనే పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By అంజి Published on 6 May 2025 7:02 AM IST
ఐటీ పార్క్ సమీపంలో మహిళపై బైకర్లు లైంగిక వేధింపులు.. వెనుక నుంచి వచ్చి..
బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ఐటీ పార్క్ సమీపంలో బుధవారం నాడు ఒక మహిళపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని...
By అంజి Published on 6 May 2025 6:47 AM IST
బేకింగ్ సోడా.. బేకింగ్ పౌడర్‌కు మధ్య తేడా ఇదే?
బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ చూడటానికి ఒకేలా ఉంటయి. అలాగే వాటి పేర్లు కూడా కొంచెం దగ్గరగా ఉండటంతో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు.
By అంజి Published on 5 May 2025 1:30 PM IST
Hyderabad: భర్త మానసిక వేధింపులు.. మనస్థాపంతో భార్య ఆత్మహత్య
ఓ వివాహిత భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
By అంజి Published on 5 May 2025 12:30 PM IST
ఉగ్రదాడి జరిగే ఛాన్స్.. జమ్మూ జైళ్లలో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం
జమ్మూ కాశ్మీర్‌లోని జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని వర్గాలు సూచించాయి. దీని ఫలితంగా భద్రతా చర్యలు గణనీయంగా పెరిగాయి.
By అంజి Published on 5 May 2025 11:08 AM IST
కౌలు రైతులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
'అన్నదాత సుఖీభవ' పథకాన్ని సొంత భూమి ఉన్న రైతులకే అమలు చేయాలనుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు కౌలు రైతులను కూడా ఇందులో చేర్చాలని నిర్ణయించింది.
By అంజి Published on 5 May 2025 10:37 AM IST
మైనారిటీలపై రెచ్చగొట్టే ప్రసంగం.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే, మతపరమైన ప్రసంగం చేశారనే ఆరోపణలపై బెల్తంగడి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే హరీష్ పూంజాపై పోలీసులు...
By అంజి Published on 5 May 2025 9:43 AM IST
పెళ్లిలో తందూరీ రోటి విషయమై గొడవ.. ఇద్దరు యువకులు మృతి
ఓ వివాహ వేడుకలో తందూరీ రోటి విషయమై జరిగిన గొడవలో ఇద్దరి ప్రాణాలు పోయాయి.
By అంజి Published on 5 May 2025 9:03 AM IST
హైదరాబాద్‌లో దారుణం.. యజమాని ప్రాణం తీసిన పెంపుడు కుక్క
హైదరాబాద్: పెంపుడు కుక్క కరవడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన మధురానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
By అంజి Published on 5 May 2025 8:37 AM IST
నేడు ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.
By అంజి Published on 5 May 2025 8:14 AM IST