Hyderabad: ఆలయంలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. వీడియో
హైదరాబాద్‌లోని ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు.
By అంజి Published on 12 Nov 2024 1:23 PM IST
'అమృత్'లో అవినీతి జరుగుతుంటే.. ప్రధాని మోదీ ఏం చేస్తున్నారు?: కేటీఆర్
కేంద్ర ప్రభుత్వ స్కీం అమృత్ టెండర్ల అవినీతి జరిగితే ప్రధాని మోదీ ఏం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.
By అంజి Published on 12 Nov 2024 1:01 PM IST
Telangana: కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటన.. 55 మంది అరెస్ట్
కొడంగల్ నియోజకవర్గం లగ్గచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) చైర్మన్ వెంకట్ రెడ్డిపై దాడికి పాల్పడిన 28 మంది...
By అంజి Published on 12 Nov 2024 12:09 PM IST
Hyderabad: భార్యను అతి కిరాతకంగా చంపిన భర్త.. ఆపై డెడ్‌బాడీని తగలబెట్టి..
ఓ భర్త తన భార్యను అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన ఘటన బండ్లగూడా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
By అంజి Published on 12 Nov 2024 11:32 AM IST
నిద్ర పట్టట్లేదా? ఈ చిట్కాలు ట్రై చేయండి
మంచి ఆరోగ్యం కోసం ప్రతి రోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
By అంజి Published on 12 Nov 2024 10:48 AM IST
గుంతలను పూడ్చేందుకు లేటెస్ట్ టెక్నాలజీ: మంత్రి కోమటిరెడ్డి
రోడ్లపై గుంతలను పూడ్చేందుకు లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 12 Nov 2024 9:44 AM IST
హోటళ్ల నుంచి సోలార్ పవర్ ప్లాంట్ల వరకు.. ఏపీలో భారీ పెట్టుబడులకు సిద్ధమైన టాటా గ్రూప్
రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సోలార్ పవర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసేందుకు టాటా పవర్ ఆలోచిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By అంజి Published on 12 Nov 2024 9:15 AM IST
Viral Video: కారుకు అంత్యక్రియలు.. రూ.4 లక్షలు ఖర్చు చేసి మరీ
గుజరాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కుటుంబం వారి కారుకు అంత్యక్రియలు నిర్వహించారు.
By అంజి Published on 12 Nov 2024 8:30 AM IST
ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో 246 మంది మృతి
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ తీర్థయాత్రలో ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఈ సంవత్సరం 240 మందికి పైగా యాత్రికులు మరణించారు.
By అంజి Published on 12 Nov 2024 7:51 AM IST
Telangana: సన్న బియ్యం పథకంపై మంత్రి ఉత్తమ్ బిగ్ అప్‌డేట్
జనవరి నుంచి రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభం అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
By అంజి Published on 12 Nov 2024 7:30 AM IST
ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్ధమైన కేంద్రం
ఈపీఎఫ్‌వో (ఉద్యోగుల భవిష్య నిధి) గరిష్ఠ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు 'ఎకనామిక్స్ టైమ్స్'...
By అంజి Published on 12 Nov 2024 7:09 AM IST
దారుణం.. బీచ్ సమీపంలో మృతదేహం.. 7 ముక్కలై కనిపించడంతో..
ముంబైలో దారుణం వెలుగు చూసింది. ఓ వ్యక్తిని ఏడు ముక్కలుగా నరికిన ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 12 Nov 2024 6:57 AM IST