మహిళపై రాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు.. 'జ్వరం వచ్చిందా అంటూ చేతులు అక్కడ వేసి'..
బెంగళూరు పోలీసులు ఒక మహిళా ప్రయాణీకురాలిని వేధించినందుకు రాపిడో ఆటో-రిక్షా డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
By అంజి Published on 17 Sept 2025 6:55 AM IST
మెట్రో ఎండీగా ముగిసిన ఎన్వీఎస్ రెడ్డి పదవీకాలం.. ప్రభుత్వ సలహాదారుగా నియామకం
రికార్డు స్థాయిలో 18 ఏళ్ల పదవీకాలం తర్వాత, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) మేనేజింగ్ డైరెక్టర్ NVS రెడ్డి మంగళవారం ఆ పదవి నుంచి రిలీవ్ అయ్యారు.
By అంజి Published on 17 Sept 2025 6:38 AM IST
'ఇవేం ధరలు.. రైతు అనేవాడు బతకొద్దా?'.. సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల దుస్థితి పట్ల ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పూర్తి నిర్లక్ష్యం, ఉదాసీనతగా ఉంటున్నారని వైఎస్ఆర్సి అధ్యక్షుడు..
By అంజి Published on 17 Sept 2025 6:31 AM IST
మరిన్ని కొత్త ఫీచర్లతో టీ-వాలెట్ యాప్
తెలంగాణ ఐటీ శాఖలోని ESD విభాగం డెవలప్ చేసి నిర్వహిస్తున్న డిజిటల్ వాలెట్ అయిన T-వాలెట్ ఇప్పుడు మరిన్ని కొత్త ఫీచర్లను అందుకోబోతోంది.
By అంజి Published on 17 Sept 2025 6:27 AM IST
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు
నూతన పనులకు శ్రీకారం చుడతారు. మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను...
By అంజి Published on 17 Sept 2025 6:12 AM IST
మెట్లు ఎక్కితే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?.. అధ్యయనంలో సంచలన విషయాలు
క్యాన్సర్ ముప్పు రోజు రోజుకూ పెరుగుతోంది. ఎప్పుడు ఎవరిలో బయటపడుతుందో చెప్పలేని పరిస్థితి.
By అంజి Published on 16 Sept 2025 1:25 PM IST
చనిపోయిందని దహన సంస్కరాలకు ఏర్పాట్లు.. చివరి క్షణంలో మేల్కొనడంతో అందరూ షాక్
ఒడిశాలోని పూరీలో సోమవారం దహన సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు చనిపోయినట్లు భావించిన 86 ఏళ్ల వృద్ధురాలు సజీవంగా కనిపించింది.
By అంజి Published on 16 Sept 2025 1:01 PM IST
దారుణం.. మహిళా పోలీసును బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి చంపిన భర్త
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. మహిళా హెడ్ కానిస్టేబుల్‌ను ఆమె భర్త బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టి చంపాడు.
By అంజి Published on 16 Sept 2025 11:24 AM IST
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
దసరా సెలవులు ఎప్పుడెప్పుడు ప్రకటిస్తారా ? అని ఎదరు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది.
By అంజి Published on 16 Sept 2025 10:28 AM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. రూ.146.3 కోట్ల నిధులు విడుదల
ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు రూ.1435 కోట్లు చెల్లించినట్టు అధికారులు తెలిపారు.
By అంజి Published on 16 Sept 2025 9:50 AM IST
భర్తలపై భార్యల దాడి.. ఓ ఘటనలో వేడినూనె పోసి.. మరో ఘటనలో చెవులను కోసి..
భార్య భర్తల ఘర్షణలు, వివాహేతర సంబంధాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. భర్తపై భార్య కాగుతున్న వేడి నూనె పోసింది.
By అంజి Published on 16 Sept 2025 9:16 AM IST
Telangana: ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ..
By అంజి Published on 16 Sept 2025 8:42 AM IST