ఉచిత గ్యాస్ సిలిండర్.. కావాల్సిన కార్డులు ఇవే
ఈ నెల ఆఖరు నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
By అంజి Published on 27 Oct 2024 6:27 AM IST
ఉచిత గ్యాస్ సిలిండర్.. 48 గంటల్లో నగదు జమ
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమాన్ని...
By అంజి Published on 25 Oct 2024 1:32 PM IST
'ఇంకొసారి ఇలా మాట్లాడొద్దు'.. మంత్రి కొండా సురేఖకు కోర్టు చివాట్లు
మంత్రి కొండా సురేఖకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చివాట్లు పెట్టింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాను కోర్టు...
By అంజి Published on 25 Oct 2024 12:25 PM IST
బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలపై.. సాయిపల్లవి కామెంట్స్ వైరల్
'రామాయణ' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు నటి సాయిపల్లవి. ఈ క్రమంలోనే బాలీవుడ్ పీఆర్ ఏజెన్సీలపై నటి సాయి పల్లవి ఇటీవల 'అమరన్' ప్రమోషన్స్...
By అంజి Published on 25 Oct 2024 11:50 AM IST
విషాదం.. లిఫ్ట్ గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి
బెంగళూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. అక్టోబరు 23న మహదేవపురలో నీరు నిండిన గుంతలో పడి ఐదేళ్ల బాలుడు సుహాస్‌గౌడ్ మునిగిపోయాడు.
By అంజి Published on 25 Oct 2024 11:08 AM IST
Andhrapradesh: రేషన్‌కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం తీపికబురు
రోజు రోజుకు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తమకు అవసరమైన వాటిని కొనుక్కోవడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది.
By అంజి Published on 25 Oct 2024 10:51 AM IST
ఏపీ రైతులకు అలర్ట్.. వ్యవసాయ శాఖ కీలక ప్రకటన
ఏపీ రైతులు పంటల బీమా పరిహారం పొందలంటే బీమా ప్రీమియం చెల్లించాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
By అంజి Published on 25 Oct 2024 10:33 AM IST
గుడ్లు తింటే ఆరోగ్యమే.. కానీ అతిగా తింటే..
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
By అంజి Published on 25 Oct 2024 10:00 AM IST
వరంగల్ ఎయిర్‌పోర్టుకు లైన్ క్లియర్?
వరంగల్ నగరంలోని మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అడ్డంకులు తొలగుతున్నాయి.
By అంజి Published on 25 Oct 2024 9:15 AM IST
వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు: సుప్రీంకోర్టు
ఒక వ్యక్తి వయసు నిర్దారణకు స్కూల్ సర్టిఫికెట్‌ను ప్రామాణికంగా తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయానికి రాకూడదని...
By అంజి Published on 25 Oct 2024 8:35 AM IST
సీఎం రేవంత్‌కు వార్నింగ్ పోస్టర్.. రాజకీయ వర్గాల్లో కలకలం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాంగ్రెస్ కార్యకర్త పేరుతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఉంచిన రాజకీయ పోస్టర్ గురువారం...
By అంజి Published on 25 Oct 2024 8:00 AM IST
ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మరణించారని అధికారులు తెలిపారు
By అంజి Published on 25 Oct 2024 7:38 AM IST