Hyderabad: అక్రమ క్రాకర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం.. మహిళకు గాయాలు
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లోని బాణాసంచా దుకాణంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వేగంగా వ్యాపించాయి.
By అంజి Published on 28 Oct 2024 6:24 AM IST
షర్మిలది ఆస్తి తగాదా కాదు.. అధికార తగాదా: విజయసాయిరెడ్డి
ఏపీ కాంగ్రెస్ వైఎస్ షర్మిల.. మాజీ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి స్పందించారు.
By అంజి Published on 27 Oct 2024 1:30 PM IST
Jangaon: రెండు షాపింగ్ మాల్స్‌లో చెలరేగిన మంటలు.. రూ.10 కోట్ల ఆస్తి నష్టం
జనగాం జిల్లా కేంద్రంలో ఉన్న రెండు షాపింగ్ మాల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
By అంజి Published on 27 Oct 2024 12:13 PM IST
విమానాలకు బాంబు బెదిరింపులపై లోతైన దర్యాప్తు జరుగుతోంది: కేంద్రమంత్రి రామ్మోహన్
విమానాలకు వస్తున్న బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు తెలిపారు.
By అంజి Published on 27 Oct 2024 11:54 AM IST
Hyderabad: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. పోలీసుల దాడులు
జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై దాడి చేసిన నార్సింగి పోలీసులు రాజ్‌పాకాలపై కేసు నమోదు చేశారు.
By అంజి Published on 27 Oct 2024 11:02 AM IST
ముంబైలో బాంద్రా రైల్వేస్టేషన్లో తొక్కిసలాట
ముంబైలోని బాంద్రా టెర్మినస్ స్టేషన్లో తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 27 Oct 2024 10:26 AM IST
నైట్ షిప్ట్‌లో జాబ్ చేసేవారు.. ఇవి పాటించడం ఎంతో మేలు!
ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లు సహా చాలా సంస్థల్లో ఉద్యోగులకు నైట్ షిప్ట్ డ్యూటీలు చేయడం తప్పనిసరి.
By అంజి Published on 27 Oct 2024 10:11 AM IST
టీడీపీ.. నాయకులను తీర్చిదిద్దే రాజకీయ విశ్వవిద్యాలయం: సీఎం చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయంగా ఎందరో నాయకులను ప్రజలకు చేరువ చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అభివర్ణించారు.
By అంజి Published on 27 Oct 2024 8:57 AM IST
ఇన్స్టాగ్రామ్ పరిచయం.. నిజామాబాద్ తీసుకెళ్లి బాలికపై అత్యాచారం
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడికి బాలిక పరిచయం అయ్యింది. బాలికతో చాటింగ్ అంటూ మొదలు పెట్టిన అతడు.. ఆమెకు మాయ మాటలు చెప్పాడు.
By అంజి Published on 27 Oct 2024 8:14 AM IST
హైడ్రా సైలెంట్ కాలేదు.. ఇకపై పక్కా ప్లాన్: ఏవీ రంగనాథ్
ఇకపై పక్కా ప్లాన్, ఆధారాలతో ముందడుగు వేస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. త్వరలోనే చెరువు అన్నింటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఫిక్స్ చేస్తామని...
By అంజి Published on 27 Oct 2024 7:45 AM IST
సామాన్య ప్రజలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు
దీపావళి పండుగకు ముందు సామాన్య ప్రజలకు మరో షాక్ తగిలింది. వంట నూనెల ధరలు అమాంతం పెరిగాయి.
By అంజి Published on 27 Oct 2024 6:59 AM IST
ప్రైవేట్ భాగాలను తాకుతూ.. 4 ఏళ్ల బాలికను వేధించిన 92 ఏళ్ల వృద్ధుడు.. సీసీకెమెరాలో రికార్డ్
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో నాలుగేళ్ల బాలికపై వేధింపులకు పాల్పడిన 92 ఏళ్ల వృద్ధుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 27 Oct 2024 6:40 AM IST