త్వరలోనే 'మేడిన్ ఇండియా' విమానాలు: ప్రధాని మోదీ
భారత్‌ను ఏవియేషన్ హబ్‌గా మార్చేందుకు ఎప్పుడో పని ఆరంభించామని ప్రధాని మోదీ అన్నారు.
By అంజి Published on 28 Oct 2024 1:00 PM IST
ఆ డ్రైవర్ సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకుంటాం: మంత్రి లోకేష్
తుని ఆర్టీసీ బస్సు డ్రైవర్ సస్పెన్షన్‌ను రద్దు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. బస్సు ముందు డ్రైవర్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కాగా,...
By అంజి Published on 28 Oct 2024 12:03 PM IST
Video: శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై చిరుత ప్రత్యక్షం
శ్రీశైలం - హైదరాబాద్ హైవేపై అర్ధరాత్రి చిరుతపులి కనిపించడంతో ప్రయాణికులు షాకయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా వటవర్లపల్లి వద్ద చిరుత రోడ్డు దాటుతుండగా...
By అంజి Published on 28 Oct 2024 11:31 AM IST
గుండెపోటు తర్వాత.. 'గోల్డెన్ అవర్' ప్రాధాన్యత ఏంటో తెలుసా?
కరోనా తర్వాత గుండెపోటు మరణాలు పెరిగాయి. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే గుండెపోటు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా బలి తీసుకుంటోంది.
By అంజి Published on 28 Oct 2024 10:43 AM IST
కర్ణాటకలో తెలంగాణ వ్యాపారి కాలిపోయిన మృతదేహం.. ముగ్గురు అరెస్ట్
తెలంగాణ వ్యాపారిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులుగా అనుమానిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 28 Oct 2024 9:56 AM IST
తిరుపతి ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు.. కలకలం రేపుతోన్న వరుస ఘటనలు
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని ఇస్కాన్ ఆలయానికి బాంబు బెదిరింపు రావడంతో ఆలయ భద్రతను పెంచారు.
By అంజి Published on 28 Oct 2024 9:34 AM IST
ఉచిత గ్యాస్ సిలిండర్లు.. రేపటి నుంచే బుకింగ్ చేసుకోండి..!
అర్హులైన వారందరికీ దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 28 Oct 2024 9:02 AM IST
Hanamkonda: వాటర్ ట్యాంక్‌లో పడి మూడేళ్ల చిన్నారి మృతి
హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 28 Oct 2024 8:45 AM IST
Andhrapradesh: స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
పాఠశాల విద్య తర్వాత ఏం చదవాలి? ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి? అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం
By అంజి Published on 28 Oct 2024 8:02 AM IST
Hyderabad: 80 ఏళ్ల వృద్ధుడు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. కట్ చేస్తే..
మ్యాట్రిమోనియల్ స్కామ్‌లో 80 ఏళ్ల రిటైర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్‌ను రూ.1.77 లక్షలు మోసం పోయినట్లు మహంకాళి పోలీసులు తెలిపారు.
By అంజి Published on 28 Oct 2024 7:27 AM IST
గుడ్‌న్యూస్.. వీటిపై తగ్గనున్న జీఎస్‌టీ!
రానున్న జీఎస్‌టీ మండలి సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
By అంజి Published on 28 Oct 2024 7:02 AM IST
70 ఏళ్లు పైబడిన వారికి అలర్ట్.. రేపే ఆయుష్మాన్ భారత్ ప్రారంభం
ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను రేపు ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించనున్నారు.
By అంజి Published on 28 Oct 2024 6:42 AM IST