సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ మృతి
తన నటనతో అందరినీ మెప్పించిన ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూశారు. ఆయన వయస్సు 80 ఏళ్లు.
By అంజి Published on 10 Nov 2024 7:39 AM IST
Telangana: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. ఆ తేదీ లోపు రైతు రుణమాఫీ
రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 9వ తేదీ లోపు రైతు రుణామఫీని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
By అంజి Published on 10 Nov 2024 7:03 AM IST
మైనర్ విద్యార్థిని బందీగా ఉంచి.. నెలల తరబడి అత్యాచారం.. ఇద్దరు టీచర్లు అరెస్ట్
ఓ మైనర్ విద్యార్థిని ఆరు నెలలకు పైగా బందీగా ఉంచి ఇద్దరు ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శనివారం తెలిపారు.
By అంజి Published on 10 Nov 2024 6:44 AM IST
ప్రభుత్వ కార్యాలయాల్లో పొగాకు ఉత్పత్తుల వాడకంపై నిషేధం
ప్రభుత్వ కార్యాలయాలు, వాటి ప్రాంగణాల్లో తమ ఉద్యోగులు ధూమపానం, పొగాకు ఉత్పత్తులను వినియోగించకుండా నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 8 Nov 2024 12:25 PM IST
ఎన్ని హౌస్ అరెస్ట్‌లు చేసినా.. ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం: కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ చేయనున్న మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్టు...
By అంజి Published on 8 Nov 2024 11:42 AM IST
Warangal: మేడపైన గంజాయి మొక్కల పెంపకం.. వ్యక్తి అరెస్ట్
తన అవసరాల కోసం ఒక అడుగు ముందుకేసి తన ఇంటి మేడపైన గంజాయి మొక్కల పెంపకాన్ని ప్రారంభించి చివరికి పోలీసులకు చిక్కి కటాకటాలు పాలయ్యాడో వ్యక్తి.
By అంజి Published on 8 Nov 2024 11:08 AM IST
పాటలో లారెన్స్ బిష్ణోయ్ పేరు.. సల్మాన్ సహా రచయితకు బెదిరింపులు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌ను కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌తో ముడిపెట్టే పాటపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి తాజా బెదిరింపు వచ్చింది.
By అంజి Published on 8 Nov 2024 10:30 AM IST
'2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం'.. డిప్యూటీ సీఎం భట్టి హామీ
రాష్ట్రంలో ఇప్పటికే 50,000 పోస్టులను భర్తి చేశామని, యువతకు 2 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని...
By అంజి Published on 8 Nov 2024 9:52 AM IST
ఉగ్రమూకల ఘాతుకం.. కళ్లకు గంతలు కట్టి చంపేశారు
జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు మరో ఘాతుకానికి తెగబడ్డాయి. కిష్త్వార్ జిల్లి ఓహ్లి కుంత్వారా గ్రామంలో విలేజ్ డిఫెన్స్ గ్రూప్‌కు చెందిన ఇద్దరిని...
By అంజి Published on 8 Nov 2024 9:23 AM IST
Telangana: కొడుకు డబ్బులు ఇవ్వట్లేదని.. తల్లిని కిడ్నాప్ చేశారు
కొడుకు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని.. అతని తల్లిని కిడ్నాప్ చేశాడో వ్యక్తి. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా...
By అంజి Published on 8 Nov 2024 8:35 AM IST
యువతకు ఉద్యోగావకాశాలు.. కొత్త ఎంఎస్ఎంఈల ఏర్పాటు: మంత్రి శ్రీనివాస్
రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల స్థాపనను పెంచేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ...
By అంజి Published on 8 Nov 2024 8:03 AM IST
మమ్నూర్ ఎయిర్పోర్ట్ భూమి కోసం.. గ్రామస్తులను ఒప్పించిన మంత్రి కొండా సురేఖ
వరంగల్ ప్రజల భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు కార్గో సేవలతో అంతర్జాతీయ ప్రమాణాలతో మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ...
By అంజి Published on 8 Nov 2024 7:46 AM IST