నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    BJP, elections , nakaam,  Asaduddin Owaisi, AIMIM
    బీజేపీకి.. ఎంఐఎం పార్టీ 'బి-టీమ్' అని ప్రశ్న.. అసదుద్దీన్‌ ఓవైసీ సమాధానం ఇదే

    ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం మాట్లాడుతూ.. బిజెపి దేశవ్యాప్తంగా వరుసగా ఎన్నికల్లో విజయం...

    By అంజి  Published on 19 May 2025 10:15 AM IST


    fire, Gulzar House, Hyderabad, Fire DG Nagireddy
    Hyderabad: గుల్జార్‌హౌస్‌ అగ్ని ప్రమాదానికి కారణం ఇదే?

    గుల్జార్‌ హౌస్‌ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ఘటనకు షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని ఫైర్‌ డీజీ నాగిరెడ్డి...

    By అంజి  Published on 19 May 2025 9:23 AM IST


    Delhi, cab driver stabbed, drunk passenger, dispute, route, Crime
    దారి విషయంలో గొడవ.. ట్యాక్సీ డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపిన ప్రయాణికుడు

    దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకున్న ప్రయాణికుడితో జరిగిన వివాదంలో అతను దారుణంగా...

    By అంజి  Published on 19 May 2025 9:00 AM IST


    Railway recruitment, Assistant Loco Pilot, indian Railways
    9,970 ఉద్యోగాలు.. నేడు ఒక్క రోజే అవకాశం

    భారతీయ రైల్వేలో 9,970 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం...

    By అంజి  Published on 19 May 2025 8:30 AM IST


    Joe Biden, prostate cancer, international news
    యూఎస్‌ మాజీ ప్రెసిడెంట్‌ బైడెన్‌కు క్యాన్సర్‌

    అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అది ఆయన ఎముకలకు వ్యాపించిందని ఆదివారం విడుదల చేసిన ఆయన...

    By అంజి  Published on 19 May 2025 7:45 AM IST


    CM Revanth, Gulzar House, fire accident, Hyderabad
    గుల్జార్​హౌజ్​ అగ్ని ప్రమాదంపై విచారణకు.. సీఎం రేవంత్‌ ఆదేశం

    హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్​హౌజ్​లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విచారణకు ఆదేశించారు.

    By అంజి  Published on 19 May 2025 7:15 AM IST


    Telangana, Rajiv Yuva Vikasam scheme
    రాజీవ్‌ యువ వికాసం పథకం.. మరో బిగ్‌ అప్‌డేట్‌

    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించి మరో బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది.

    By అంజి  Published on 19 May 2025 6:52 AM IST


    Liquor prices, Telangana, Telangana Govt, Liquor
    మందుబాబులకు బిగ్‌షాక్‌.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు

    ఎండలు దంచికొడుతున్న వేళ.. మందుబాబులకు ప్రభుత్వం బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది. తాజాగా మద్యం ధరలపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

    By అంజి  Published on 19 May 2025 6:30 AM IST


    Police, arrest , blasts, Hyderabad, ISIS
    హైదరాబాద్‌లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్‌

    ఆంధ్ర, తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి.. ఐఎస్‌ఐఎస్‌ మోడల్ ఆపరేషన్ భగ్నం చేశారు.

    By అంజి  Published on 18 May 2025 1:30 PM IST


    Children, 17 killed, fire, Hyderabad, Charminar, CM Revanth, Prime Minister modi
    హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య.. సీఎం, ప్రధాని దిగ్భ్రాంతి

    హైదరాబాద్‌ పాతబస్తీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 17కు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    By అంజి  Published on 18 May 2025 12:22 PM IST


    open ended mortgage loan, Borrower, loan, bank
    ఓపెన్‌ ఎండెడ్‌ మార్ట్‌గేజ్ లోన్‌ ఆప్షన్‌ గురించి తెలుసా?

    ఓపెన్‌ ఎండెడ్‌ మార్ట్‌గేజ్‌ లోన్‌ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న రుణగ్రహీత.. ఒక రుణం పొందిన కొన్ని రోజుల తర్వాత మరింత రుణం కావాలని బ్యాంకును కోరవచ్చు.

    By అంజి  Published on 18 May 2025 11:51 AM IST


    Spy, YouTuber, Pakistani official,Jyoti Malhotra
    పాక్‌ అధికారితో సన్నిహిత సంబంధం.. అడ్డంగా దొరికిన జ్యోతి మల్హోత్రా

    'ట్రావెల్ విత్ జో' అనే ట్రావెల్ వ్లాగ్ ఛానెల్ నడుపుతున్న హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మల్హోత్రా , పాకిస్తాన్ నిఘా అధికారులకు...

    By అంజి  Published on 18 May 2025 10:52 AM IST


    Share it