నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Spy, YouTuber, Pakistani official,Jyoti Malhotra
    పాక్‌ అధికారితో సన్నిహిత సంబంధం.. అడ్డంగా దొరికిన జ్యోతి మల్హోత్రా

    'ట్రావెల్ విత్ జో' అనే ట్రావెల్ వ్లాగ్ ఛానెల్ నడుపుతున్న హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మల్హోత్రా , పాకిస్తాన్ నిఘా అధికారులకు...

    By అంజి  Published on 18 May 2025 10:52 AM IST


    fire accident, Hyderabad, Nine people killed, Gulzar House
    హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 8 మంది మృతి

    చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు.

    By అంజి  Published on 18 May 2025 10:05 AM IST


    hell, Pak, Javed Akhtar, Bollywood
    పాక్ తప్ప వేరే మార్గం లేకపోతే.. నరకాన్నే ఇష్టపడతాను: జావేద్ అక్తర్

    ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ శనివారం తాను.. హిందువులు, ముస్లింలు ఇద్దరిలోనూ కొన్ని వర్గాల ప్రజల నుండి ఎదుర్కొంటున్న వేధింపుల గురించి...

    By అంజి  Published on 18 May 2025 9:00 AM IST


    Telangana govt, cement, steel, Indiramma House beneficiaries
    ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో శుభవార్త!

    రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోంది. ఇప్పటికే మొదటి విడత లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారు.

    By అంజి  Published on 18 May 2025 8:38 AM IST


    Lufthansa, flight, co-pilot fainted, Frankfurt, Germany,
    గాల్లో విమానం.. రెస్ట్‌ రూమ్‌కు పైలట్‌.. స్పృహా కొల్పోయిన కో పైలట్‌.. కట్‌ చేస్తే..

    లుఫ్తాన్సాకు చెందిన ఓ విమానం పైలట్‌ లేకుండానే 10 నిమిషాలు ప్రయాణించిన విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.

    By అంజి  Published on 18 May 2025 8:15 AM IST


    CM Chandrababu Naidu, Aadabidda Nidhi scheme, APnews
    Video: 'ఆడబిడ్డ నిధి'పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

    ఆడబిడ్డ నిధి పథకం అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలు సభలో మాట్లాడుతూ.. పెన్షన్లు, ఉచిత సిలిండర్‌ ఇచ్చామని, తల్లికి వందనం, బస్సుల్లో...

    By అంజి  Published on 18 May 2025 7:36 AM IST


    Isro, PSLV-C61, EOS-09, space, Sriharikota, india
    పీఎస్‌ఎల్‌వీ-సీ61 మిషన్‌లో సాంకేతిక సమస్య.. ప్రయోగం విఫలం

    భారతదేశం యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C61) మిషన్ ఆదివారం తెల్లవారుజామున అరుదైన ఎదురుదెబ్బను ఎదుర్కొంది.

    By అంజి  Published on 18 May 2025 6:54 AM IST


    JEE Advanced, Exam day guidelines, dress code, JEE Exam
    నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష.. విద్యార్థులు ఈ విషయాలు తెలుసుకోండి.

    దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్‌ నేడు జరగనుంది.

    By అంజి  Published on 18 May 2025 6:45 AM IST


    Minister Seethakka, financial assistance, orphans, Telangana, Hyderabad
    'వారికి నెలకు రూ.4,500'.. మంత్రి సీతక్క ప్రకటన

    రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అనాథ పిల్లలందరికీ ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తోంది.

    By అంజి  Published on 18 May 2025 6:27 AM IST


    Bengaluru, techie killed, hit-and-run, cigarette dispute
    దారుణం.. సిగరెట్‌ విషయంలో వివాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని కారుతో ఢీకొట్టి చంపాడు

    బెంగళూరులో జరిగిన హింసాత్మక హిట్ అండ్ రన్ సంఘటనలో 29 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మరణించగా, అతని స్నేహితుడు గాయపడ్డాడు.

    By అంజి  Published on 17 May 2025 1:59 PM IST


    ISIS, sleeper cell, arrest, Mumbai, NIA
    రెండేళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరు ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు అరెస్ట్‌

    మహారాష్ట్రలోని పూణేలో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ల (IEDs) తయారీ, పరీక్షలకు సంబంధించిన 2023 కేసులో నిషేధిత ISIS స్లీపర్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న...

    By అంజి  Published on 17 May 2025 1:15 PM IST


    Hyderabad, water board, dumping garbage, manholes
    Hyderabad: డ్రైనేజీలో చెత్త పడేస్తున్నారా?.. ప్రజలకు జలమండలి గట్టి హెచ్చరిక

    పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు హైదరాబాద్‌లో ప్రధాన పౌర సమస్యను సృష్టిస్తున్నాయి.

    By అంజి  Published on 17 May 2025 12:27 PM IST


    Share it