ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా.. సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సంతృప్తికరమైన ప్రజా సేవలను అందించే ఉద్దేశ్యంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 12 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ...
By అంజి Published on 20 May 2025 8:00 AM IST
జ్యోతి నుండి దేవేందర్ సింగ్ వరకు: 3 రోజుల్లో పట్టుబడిన 11 మంది 'పాక్ గూఢచారులు'
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై దేశవ్యాప్తంగా కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో.. మూడు రోజుల్లో అనేక...
By అంజి Published on 20 May 2025 7:25 AM IST
దారుణం.. రెండేళ్ల బాలికపై వ్యక్తి అత్యాచారం, హత్య.. తల్లి సమక్షంలోనే ఘటన
ముంబైలో దారుణం జరిగింది. 2.5 ఏళ్ల బాలికపై ఆమె తల్లి భాగస్వామి అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేశాడు.
By అంజి Published on 20 May 2025 7:03 AM IST
'నల్లమల డిక్లరేషన్' ప్రకటించిన సీఎం రేవంత్
తెలంగాణలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపే సరికొత్త పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
By అంజి Published on 20 May 2025 6:44 AM IST
Vikarabad: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిచి ఉన్న లారీనీ టూరిస్ట్ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం...
By అంజి Published on 20 May 2025 6:24 AM IST
క్రెడిట్ కార్డ్ బిల్ మినిమమ్ కడుతున్నారా?
క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేటప్పుడు కచ్చితంగా మినిమమ్ బిల్ అని కనబడుతుంది. ఆ తక్కువ మొత్తం ఆకర్షించేలాగే ఉంటుంది. మినిమమ్ కట్టి పూర్తి భారం వచ్చే...
By అంజి Published on 19 May 2025 1:30 PM IST
ఆఫీసులో మేనేజర్ వేధింపులు.. 25 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య
బెంగళూరులోని అగర సరస్సులో ఏఐ సంస్థకు చెందిన 25 ఏళ్ల మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ మృతదేహం కనుగొనబడిన దాదాపు రెండు వారాల తర్వాత..
By అంజి Published on 19 May 2025 12:45 PM IST
Telangana: త్వరలో 'బడి బాట' కార్యక్రమం..షెడ్యూల్ ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే ప్రయత్నంలో, తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ జూన్ 6 నుండి 19 వరకు 'ఆచార్య జయశంకర్ బడి బాట' అనే...
By అంజి Published on 19 May 2025 11:45 AM IST
పాకిస్తాన్ కోసం గూఢచర్యం.. వ్యాపారి అరెస్ట్
పాకిస్తాన్‌కు గూఘచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో మరొకరు అరెస్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన వ్యాపారి షహ్జాద్‌ను ఎస్‌టీఎఫ్ పోలీసులు...
By అంజి Published on 19 May 2025 11:00 AM IST
బీజేపీకి.. ఎంఐఎం పార్టీ 'బి-టీమ్' అని ప్రశ్న.. అసదుద్దీన్ ఓవైసీ సమాధానం ఇదే
ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం మాట్లాడుతూ.. బిజెపి దేశవ్యాప్తంగా వరుసగా ఎన్నికల్లో విజయం...
By అంజి Published on 19 May 2025 10:15 AM IST
Hyderabad: గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదానికి కారణం ఇదే?
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది మరణం తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఈ ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ డీజీ నాగిరెడ్డి...
By అంజి Published on 19 May 2025 9:23 AM IST
దారి విషయంలో గొడవ.. ట్యాక్సీ డ్రైవర్‌ను కత్తితో పొడిచి చంపిన ప్రయాణికుడు
దేశ రాజధాని ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుకున్న ప్రయాణికుడితో జరిగిన వివాదంలో అతను దారుణంగా...
By అంజి Published on 19 May 2025 9:00 AM IST












