అదే మా ఓటమికి కారణమైంది: రహానే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పై విజయం సాధించింది.
By అంజి Published on 23 March 2025 10:15 AM IST
దారుణం.. 11 ఏళ్ల కొడుకును గొంతు కోసి చంపిన భారత సంతతి మహిళ
మూడు రోజుల సెలవులపై డిస్నీల్యాండ్‌కు వెళ్లిన తర్వాత తన 11 ఏళ్ల కుమారుడిని భారతీయ సంతతికి చెందిన మహిళ అతి కిరాతకంగా హత్య చేసింది.
By అంజి Published on 23 March 2025 9:38 AM IST
నిరుద్యోగులకు శుభవార్త.. ఏప్రిల్, మేలో జాబ్ నోటిఫికేషన్లు
నిరుద్యోగులకు మంత్రి దామోదర గుడ్‌న్యూస్ చెప్పారు. వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని ప్రకటించారు.
By అంజి Published on 23 March 2025 8:45 AM IST
Telangana: 'విద్యార్థులకు సర్టిఫికెట్లను నిలిపివేయవద్దు'.. కాలేజీలకు ప్రభుత్వం ఆదేశాలు
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సాకుతో ఈ విద్యా సంవత్సరం చదువు పూర్తి చేసిన విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయవద్దని ప్రభుత్వం అన్ని ప్రైవేట్ కళాశాలల...
By అంజి Published on 23 March 2025 8:04 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి అవమానం
తూర్పుగోదావరి జిల్లా నల్లజెర్ల మండలం దుబచర్ల గ్రామంలోని గాంధీ కాలనీలో శనివారం తెల్లవారుజామున కొంతమంది గుర్తుతెలియని దుండగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్...
By అంజి Published on 23 March 2025 7:54 AM IST
Andhrapradesh: త్వరలోనే కొత్తగా 5 లక్షల మందికి పింఛన్లు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ వినిపించింది. త్వరలోనే వితంతువులకు కొత్తగా పింఛన్లు అందిస్తామని చెప్పింది.
By అంజి Published on 23 March 2025 7:31 AM IST
అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి, 15 మందికి తీవ్ర గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూ మెక్సికోలో జరిగిన కారు ప్రదర్శన సందర్భంగా రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తింది.
By అంజి Published on 23 March 2025 7:10 AM IST
కలకలం.. ఫామ్‌హౌస్‌లో అదృశ్యమైన వ్యక్తి తల లేని మృతదేహం లభ్యం
రాజస్థాన్‌లోని జైపూర్‌లో తల లేని వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. నగరంలోని ఓ ఫామ్‌హౌస్‌లో గత మూడు రోజులుగా కనిపించకుండా పోయిన తల లేని వ్యక్తి...
By అంజి Published on 23 March 2025 6:50 AM IST
Telangana: గుడ్‌న్యూస్.. రూ.50,000 లోపు రుణాలకు వంద శాతం రాయితీ
నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంపై ప్రభుత్వం...
By అంజి Published on 23 March 2025 6:35 AM IST
Telangana: రెవెన్యూ శాఖలో 10,954 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
By అంజి Published on 22 March 2025 2:22 PM IST
కూలర్ నుంచి వాసన వస్తోందా? అయితే ఈ టిప్స్ మీ కోసమే
ఎండాకాలం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఇన్ని రోజులు మూలన ఉన్న కూలర్లను దుమ్ము దులిపి బయటకు తీస్తున్నారు.
By అంజి Published on 22 March 2025 1:30 PM IST
Peddapalli: బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలి
బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలైనా ఘటనా పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
By అంజి Published on 22 March 2025 12:41 PM IST