Hyderabad: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం
సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలులో యువతిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.
By అంజి Published on 24 March 2025 9:19 AM IST
Hyderabad: జీహెచ్‌ఎంసీలో అవినీతి.. 27 మంది ఇంజినీర్ల తొలగింపు
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న న్యాక్ అవుట్ సోర్సింగ్ 27 మంది...
By అంజి Published on 24 March 2025 8:51 AM IST
Hyderabad: దారుణం.. నాలుగేళ్ల బాలికను హత్య చేసిన మానసిక రోగి
పోచారం ఐటీ కారిడార్‌లోని నిర్మాణంలో ఉన్న ఓ స్థలం సమీపంలో మానసిక వికలాంగుడు నాలుగేళ్ల బాలిక తలపై మొద్దుబారిన వస్తువుతో దాడి చేశాడు.
By అంజి Published on 24 March 2025 8:39 AM IST
రైతులకు ఉగాది గిఫ్ట్ రెడీ చేసిన సీఎం రేవంత్
ఉగాది పండుగ సందర్భంగా రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు.
By అంజి Published on 24 March 2025 8:06 AM IST
విషాదం.. తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా గుండెపోటుతో కొడుకు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక యువకుడు తన తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకువెళుతున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 24 March 2025 7:23 AM IST
మహిళలకు అలర్ట్.. త్వరలో ఈ పథకం క్లోజ్
మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ఒకటి. ఈ పథకంలో పెట్టుబడ పెట్టేందుకు మార్చి 31తో గడువు ముగియనుంది.
By అంజి Published on 24 March 2025 7:00 AM IST
లిఫ్ట్ ప్రమాదాలకు ఇలా చెక్ పెట్టండి
ప్రస్తుత కాలంలో అపార్ట్‌మెంట్, ఆఫీస్, గ్రూప్ హౌస్ ఇలా ఎక్కడ చూసినా లిఫ్ట్ కచ్చితంగా ఉంటుంది. కొంత మంది ఇళ్లల్లో కూడా లిఫ్ట్ ఏర్పాటు...
By అంజి Published on 23 March 2025 1:45 PM IST
ఆ మూడు రోజులు సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం షబ్-ఎ-ఖదర్, జుమాతుల్-విదా, ఈద్-ఉల్-ఫితర్ లకు సెలవులు ప్రకటించింది.
By అంజి Published on 23 March 2025 1:00 PM IST
మీరట్ హత్య కేసు: జైల్లో డ్రగ్స్ అడుగుతున్న నిందితులు
మీరట్‌లో తన భర్త సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో అరెస్టయిన భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ జైలులో డ్రగ్స్ అడిక్ట్ లక్షణాలతో బాధపడుతున్నట్లు సమాచారం.
By అంజి Published on 23 March 2025 12:45 PM IST
చిమ్నీ జిడ్డుగా మారిందా? అయితే ఇలా చేయండి
ప్రస్తుత కాలంలో వంట గదిలో చిమ్నీ తప్పనిసరి వస్తువుగా మారింది. ఇది వంట చేసే సమయంలో పొగ, నూనె, కణాలు, ఇతర ధూళిని తొలగిస్తుంది.
By అంజి Published on 23 March 2025 12:15 PM IST
అక్రమ కేసులకు భయపడను.. న్యాయపోరాటం చేస్తా: విడదల రజిని
తనపై నమోదైన ఏసీబీ కేసుపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజిని స్పందించారు. తనపై కూటమి ప్రభుత్వం కక్ష గట్టిందన్నారు.
By అంజి Published on 23 March 2025 11:37 AM IST
తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు వంటి ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం,...
By అంజి Published on 23 March 2025 10:53 AM IST