ప్రముఖ నటుడు షిహాన్ హుస్సేనీ కన్నుమూత
ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేనీ కన్నుమూశారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. కొద్దిరోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు.
By అంజి Published on 25 March 2025 8:13 AM IST
బంగారం షాపులో దోపిడీ చేద్దామని వచ్చాడు.. చివరికి..
సోమవారం మధ్యాహ్నం భోపాల్‌లోని ఒక ఆభరణాల దుకాణంలో ముసుగు ధరించిన వ్యక్తి దోపిడీకి ప్రయత్నించాడు.
By అంజి Published on 25 March 2025 7:57 AM IST
భార్యకు పాము కాటు వేయించిన కానిస్టేబుల్.. చనిపోయిందనుకున్నాడు.. కానీ..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక పోలీసు కానిస్టేబుల్ తన భార్యను వేధించడం, తిరస్కరించడం తర్వాత ఆమెను హత్య చేయడానికి పాముకాటు దాడికి పాల్పడినట్లు...
By అంజి Published on 25 March 2025 7:21 AM IST
భూ భారతి పోర్టల్ లాంచింగ్‌పై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ధరణి పోర్టల్ స్థానంలో ఏప్రిల్ నెలలో భూ భారతి పోర్టల్‌ను ప్రారంభిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు.
By అంజి Published on 25 March 2025 7:07 AM IST
త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ.. నలుగురు కొత్త మంత్రులు!
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది.
By అంజి Published on 25 March 2025 6:54 AM IST
గ్రూప్-1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్
గ్రూప్-1 మెయిన్స్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది.
By అంజి Published on 25 March 2025 6:39 AM IST
బీ అలర్ట్.. వాట్సాప్ హ్యాక్ కాకుండా ఇలా చేయండి
హ్యాకర్లకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. రోజుకో విధంగా మోసాలకు పాల్పడుతున్నారు.
By అంజి Published on 24 March 2025 1:45 PM IST
పొరుగింటి యువకుడితో పారిపోయిన 16 ఏళ్ల బాలిక.. చివరికి..
సోషల్‌మీడియాలో లవ్, అడ్వెంచర్ రీల్స్‌కు బాగా అడిక్ట్ అయిన ఓ టీనేజ్ బాలిక.. తన 19 ఏళ్ల పొరుగింటి యువకుడితో పారిపోయింది.
By అంజి Published on 24 March 2025 1:16 PM IST
Hyderabad: హబ్సిగూడలో డీసీఎం వ్యాన్ బీభత్సం.. వీడియో
హైదరాబాద్ నగరంలో డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది.
By అంజి Published on 24 March 2025 12:18 PM IST
Sangareddy: భర్తను చంపేందుకు ప్రయత్నం.. మహిళ, ప్రియుడు అరెస్టు
సంగారెడ్డిలో భర్తను చంపడానికి ప్రయత్నించిన కేసులో ఒక మహిళ, ఆమె ప్రియుడిని మార్చి 23 ఆదివారం అరెస్టు చేశారు.
By అంజి Published on 24 March 2025 11:37 AM IST
నిమ్మరసంలో ఇవి కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
నిమ్మకాయ షర్బత్.. ఇది తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎండాకాలంలో చాలా మంది ఈ షర్బత్ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
By అంజి Published on 24 March 2025 10:58 AM IST
Hyderabad: కేఫ్‌లో పేలిన సిలిండర్.. ఐదుగురికి గాయాలు.. వీడియో
హైదరాబాద్: అమీర్‌పేట్‌లోని కేఫ్‌లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ జరిగింది. క్రెసెంట్ కేఫ్ అండ్ బేకర్స్‌లో ఇవాళ ఉదయం 5 గంటలకు పేలుడు సంభవించింది.
By అంజి Published on 24 March 2025 10:06 AM IST