నేడు లోక్‌సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. 'ఒక దేశం ఒకే ఎన్నికల' బిల్లును ఈరోజు డిసెంబర్ 17న లోక్‌సభలో ప్రవేశపెట్టనుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది.
By అంజి Published on 17 Dec 2024 7:58 AM IST
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. రేపే ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల మార్చి 2025 కోటాను డిసెంబరు 18న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్లైన్లో విడుదల చేయనుంది.
By అంజి Published on 17 Dec 2024 7:36 AM IST
విషాదం.. జార్జియాలో 11 మంది భారతీయులు అనుమానాస్పద మృతి
జార్జియా దేశంలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. పర్వత రిసార్ట్ గూడౌరిలోని ఓ రెస్టారెంట్లో 12 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.
By అంజి Published on 17 Dec 2024 7:15 AM IST
త్వరలోనే 10 లక్షల కొత్త రేషన్ కార్డుల జారీ
తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి తర్వాత కొత్తగా 10 లక్షల తెల్ల రేషన్‌కార్డులను జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్...
By అంజి Published on 17 Dec 2024 7:01 AM IST
ఫార్ములా ఈ రేస్‌లో అవకతవకలు.. విచారణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
ఫార్ములా-ఈ కేసులో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ప్రారంభించేందుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు...
By అంజి Published on 17 Dec 2024 6:39 AM IST
మోహన్ బాబు అరెస్టులో ఆలస్యం లేదు: రాచకొండ సీపీ
ప్రముఖ నటుడు మోహన్‌బాబు కేసుపై రాచకొండ సీపీ సుధీర్‌బాబు స్పందించారు. దర్యాప్తు కొనసాగుతోందని, సీనియర్ నటుడికి నోటీసులు అందజేశామని సుధీర్ బాబు...
By అంజి Published on 16 Dec 2024 2:24 PM IST
Telangana: స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ గుడ్‌న్యూస్
సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
By అంజి Published on 16 Dec 2024 1:43 PM IST
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం ప్రారంభం కానుంది.
By అంజి Published on 16 Dec 2024 12:10 PM IST
పాన్ 2.0 పొందండి ఇలా..
కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పాన్ 2.0 ప్రాజెక్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
By అంజి Published on 16 Dec 2024 11:15 AM IST
Jagityala: వ్యవసాయ బావిలో పసికందు మృతదేహం
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు నెలలు నిండని మగ శిశువును వదిలేసి వెళ్లారు.
By అంజి Published on 16 Dec 2024 10:00 AM IST
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి.. రేసులో ఉంది వీరే
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న దానికి సంక్రాంతి పండుగ నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోజుకో సీనియర్ నేత పేరు తెరపైకి వస్తోంది.
By అంజి Published on 16 Dec 2024 9:22 AM IST
మహిళకు అసభ్యకర సందేశాలు.. ఇస్కాన్ పూజారిని చితకబాదారు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సుద్ధదాస్ సేవగా గుర్తించబడిన ఇస్కాన్ పూజారి అనుచితంగా ప్రవర్తించాడని, ఒక మహిళకు అసభ్యకరమైన సందేశాలు పంపాడనే ఆరోపణలతో...
By అంజి Published on 16 Dec 2024 8:45 AM IST