ఆటిజంతో బాధపడుతున్న బాలుడిపై టీచర్ శారీరక దాడి.. వీడియో వైరల్ కావడంతో..
నోయిడాలోని సెక్టార్ 55లో ఒక ప్రైవేట్ పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయుడు ఆటిజంతో బాధపడుతున్న 10 ఏళ్ల బాలుడిపై శారీరక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి
By అంజి Published on 30 March 2025 12:26 PM IST
Hyderabad: రంజాన్ వేళ.. నకిలీ కరాచీ మెహందీ రాకెట్ ఛేదించిన పోలీసులు
ఈద్ అల్-ఫితర్ కు ముందు, హైదరాబాద్ పోలీసులు టప్పా చబుత్రలో జరిపిన దాడిలో నకిలీ కరాచీ మెహందీని అక్రమంగా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు...
By అంజి Published on 30 March 2025 12:15 PM IST
హైదరాబాద్ నుంచి వెళ్లిపోతాం: ఎస్ఆర్హెచ్ ఆవేదన
ఐపీఎల్ మ్యాచ్లకు కాంప్లిమెంటరీ పాస్ల విషయంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఫ్రాంచైజీ వేధింపులకు పాల్పడిందని ఆరోపించడంతో హైదరాబాద్ క్రికెట్...
By అంజి Published on 30 March 2025 11:45 AM IST
ఉగాది పండుగ వేళ విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ఉగాది పండుగ వేళ శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
By అంజి Published on 30 March 2025 10:57 AM IST
12 ఏళ్ల చిన్నారిపై ఫారెస్ట్ గార్డ్ అత్యాచారయత్నం.. స్కూల్ నుండి ఇంటికెళ్తుండగా..
శుక్రవారం ఒడిశాలోని రాయగడ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడనే ఆరోపణలతో, ఒక అటవీ గార్డును అదుపులోకి తీసుకున్నారు.
By అంజి Published on 30 March 2025 10:15 AM IST
ఉగాది పచ్చడిలో ఇవే ఎందుకు?
ఉగాది పచ్చడి కేవలం ఆరు రుచుల సమ్మేళనం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక కూడా.
By అంజి Published on 30 March 2025 9:17 AM IST
జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2, 3 , 4వ తేదీల్లో నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్ సెషన్-2 పరీక్షల అడ్మిట్...
By అంజి Published on 30 March 2025 9:00 AM IST
ఉగాది రోజు ఏం చేయాలంటే?
తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ పర్వదినాన చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
By అంజి Published on 30 March 2025 8:24 AM IST
Andhrapradesh: నేడే పీ-4 కార్యక్రమం ప్రారంభం
పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇవాళ పీ-4 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
By అంజి Published on 30 March 2025 8:02 AM IST
మయన్మార్లో భారీ భూకంపం.. మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని అంచనా!
మయన్మార్ భూకంపంలో మరణించిన వారి సంఖ్య శనివారం 1,600 దాటింది.
By అంజి Published on 30 March 2025 7:19 AM IST
ఆ కుటుంబాలకు రూ.6 లక్షల పరిహారం: మంత్రి పొంగులేటి
పిడుగుపాటు కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.6 లక్షల పరిహారం అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
By అంజి Published on 30 March 2025 7:00 AM IST
ఎల్ఆర్ఎస్ ఫీజు గడువు పొడిగించే ఛాన్స్
గత వారం రోజులుగా చెల్లింపులు పెరిగిన నేపథ్యంలో, లేఅవుట్ రెగ్యులరైజేషన్ పథకం (LRS) కింద రెగ్యులరైజేషన్ ఛార్జీల చెల్లింపు గడువును రాష్ట్ర ప్రభుత్వం ఒక...
By అంజి Published on 30 March 2025 6:27 AM IST