రాశి ఫలాలు - Page 51

horoscope, Astrology, Rasiphalalu
వార ఫలాలు: తేది 05-11-2023 నుంచి 11-11-2023 వరకు

రుణబాధలు తొలగుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని కొంత బాధపడతారు.

By జ్యోత్స్న  Published on 5 Nov 2023 6:19 AM IST


daily horoscope 04-11-2023
దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం

ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది.

By జ్యోత్స్న  Published on 4 Nov 2023 6:20 AM IST


horoscope, Astrology, Rasiphalalu
నేడు ఈ రాశి వారు ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి

ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప ఇబ్బందులయింటాయి. వ్యాపార పరంగా ఒత్తిడి తప్పదు.

By జ్యోత్స్న  Published on 3 Nov 2023 6:16 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం

వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. సన్నిహితుల నుండి అరుదైన శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on 2 Nov 2023 6:10 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశి వారికి శుభకార్య ఆహ్వానాలు

సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on 1 Nov 2023 6:00 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశి వారికి ఆశ్చర్యం కలిగించనున్న కొన్ని సంఘటనలు

ధన సంబంధ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సమాజంలో ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి.

By జ్యోత్స్న  Published on 31 Oct 2023 6:15 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: ఈ రాశి వారు స్త్రీసంబంధ విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిందే

అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. విలువైన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. విలాస వస్తువుల కోసం ధన వ్యయం చేస్తారు.

By జ్యోత్స్న  Published on 30 Oct 2023 6:14 AM IST


horoscope, astrology, Rasiphalalu
దిన ఫలితాలు: ఆ రాశివారికి ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది

ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది. ఇంటాబయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు.

By జ్యోత్స్న  Published on 29 Oct 2023 6:17 AM IST


Lunar eclipse, Chandra Grahan 2023, Chandra Grahan Dosh, Chandra Grahan Time
ఇవాళ చంద్రగ్రహణం.. ప్రతీ ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

2023 ఏడాదిలో చివరి చంద్రగ్రహణం ఇవాళ అర్ధరాత్రి సంభవించనుంది. అశ్వయుజ మాసం శరత్ పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం సంభవించనుంది.

By అంజి  Published on 28 Oct 2023 8:29 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ధనలాభం.. వీరికి మాత్రం

ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘాకాలిక ఋణసమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలు అదిగమిస్తారు.

By జ్యోత్స్న  Published on 28 Oct 2023 6:14 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశుల వారికి ఎలా ఉందంటే?

చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉన్న మిత్రులు సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. భూ వివాదాలు పరిష్కారంతో ఊరట పొందుతారు.

By జ్యోత్స్న  Published on 27 Oct 2023 6:18 AM IST


horoscope, Astrology, Rasiphalalu
దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ఊహించని ఆహ్వానాలు

సన్నిహితుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆత్మీయుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

By జ్యోత్స్న  Published on 26 Oct 2023 6:13 AM IST


Share it