రాశి ఫలాలు - Page 50
దిన ఫలితాలు: ఈ రాశివారికి ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి
ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. నూతన వస్తు వాహనాలు చేస్తారు.
By జ్యోత్స్న Published on 3 May 2024 6:11 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది
వృత్తి వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు
By జ్యోత్స్న Published on 2 May 2024 6:45 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి
మిత్రుల నుండి కొంత ఆసక్తి సమాచారం అందుతుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
By జ్యోత్స్న Published on 1 May 2024 6:30 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి
సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది
By జ్యోత్స్న Published on 30 April 2024 6:41 AM IST
వార ఫలాలు: తేదీ 28-04-2024 నుంచి 04-05-2024 వరకు
కీలక సమయంలో కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
By జ్యోత్స్న Published on 28 April 2024 6:21 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు
సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి
By జ్యోత్స్న Published on 27 April 2024 6:25 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది
ఇంటబయట శుభ ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు ఇనుమడిస్తాయి. దైవానుగ్రహం తో ముందుకు సాగుతారు.
By జ్యోత్స్న Published on 26 April 2024 6:45 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు
ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది
By జ్యోత్స్న Published on 25 April 2024 6:22 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
By జ్యోత్స్న Published on 24 April 2024 8:27 AM IST
దిన ఫలితాలు : జాగ్రత్త.. ఆ రాశి వారికి ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
By జ్యోత్స్న Published on 23 April 2024 6:45 AM IST
దిన ఫలితాలు : ఆ రాశి వారు కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు
చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు . కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు
By జ్యోత్స్న Published on 22 April 2024 6:30 AM IST
శుభవార్త: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం
నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభం...
By జ్యోత్స్న Published on 20 April 2024 6:03 AM IST














