ఆంధ్రప్రదేశ్ - Page 381
ఆంధ్రప్రదేశ్ సీఎం సీటుకు గురిపెట్టిన బీజేపీ.. అయోమయంలో టీడీపీ - జనసేన!
భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై చర్చ మళ్లీ ఊపందుకుంది.
By అంజి Published on 17 Feb 2024 9:52 AM IST
ఫైబర్‌నెట్ స్కామ్ కేసు.. సీఐడీ చార్జిషీట్ దాఖలు.. ఏ1గా చంద్రబాబు
ఫైబర్‌నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబుని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏపీ సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది.
By అంజి Published on 17 Feb 2024 7:48 AM IST
సత్తెనపల్లి ఘటనపై డీజీపీ వెంటనే స్పందించాలి: షర్మిల
సత్తెనపల్లిలో యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైసీపీ నేతలు దాడి చేశారనీ.. దీనిని ఖండిస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 8:28 PM IST
విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలుండాలి: సీఎం జగన్
ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 16 Feb 2024 2:40 PM IST
ఏపీ, తెలంగాణ విద్యార్థులకు షాక్: ఐటీలో కొత్త నియామకాలే లేవే!
ఇంజినీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్లను ప్రారంభించేందుకు అనేక IT కంపెనీలు విముఖత చూపిస్తూ ఉండడంతో విద్యార్థులలోనూ,...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Feb 2024 12:45 PM IST
సూర్య భగవానుడి నిజరూప దర్శనం.. అరసవల్లికి పోటెత్తిన భక్తులు
శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలో శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
By అంజి Published on 16 Feb 2024 11:08 AM IST
Nellore: బర్డ్‌ఫ్లూ విజృంభణ.. చికెన్ షాపుల మూసివేతకు కలెక్టర్ ఆదేశం
నెల్లూరు జిల్లాలో బర్డ్‌ఫ్లూ విజృంభణ కలకలం రేపుతోంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ హరినారాయణ్...
By అంజి Published on 16 Feb 2024 7:29 AM IST
విషాదం.. తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో వ్యక్తిని చంపిన సింహం
తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి జూపార్క్‌లోని సింహం ఎన్ క్లోజర్‌లోకి వెళ్లాడు
By Srikanth Gundamalla Published on 15 Feb 2024 5:28 PM IST
'మీ చేతకాని తనానికి ఉమ్మడి రాజధాని అడుగుతున్నారా?'.. షర్మిల ఆన్ ఫైర్
వైసీపీ సర్కార్‌పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే విభజన హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదని అన్నారు.
By అంజి Published on 15 Feb 2024 11:33 AM IST
AP: నేడే వాలంటీర్లకు సన్మానం.. రూ.392.05 కోట్ల నగదు పురస్కారాలు
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఫిబ్రవరి 15న (నేడు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్లను వరుసగా నాలుగో సంవత్సరం సన్మానించనున్నారు.
By అంజి Published on 15 Feb 2024 7:42 AM IST
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ డిమాండ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్‌టి రామారావును దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని డిమాండ్‌ను పునరుద్ఘాటించింది.
By అంజి Published on 13 Feb 2024 9:33 AM IST
AP: స్కూల్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 52 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఓ పాఠశాలలో 52 మంది విద్యార్థులు తమ హాస్టల్‌లో అల్పాహారం తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్‌కు...
By అంజి Published on 13 Feb 2024 6:46 AM IST














