ఆంధ్రప్రదేశ్ - Page 340

Newsmeter Telugu - Read all the latest ap news Telugu, ap breaking news today, ఆంధ్ర ప్రదేశ్ వార్తలు, AP News of political, educational, regional, live news updates, etc.
జ‌గ‌న్‌, చంద్రబాబుల‌కు ఈసీ హెచ్చ‌రిక‌
జ‌గ‌న్‌, చంద్రబాబుల‌కు ఈసీ హెచ్చ‌రిక‌

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్ చంద్రబాబు...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 May 2024 10:00 AM IST


Gudivada Ground Report : వెనిగండ్ల రాము Vs కొడాలి నాని
Gudivada Ground Report : వెనిగండ్ల రాము Vs కొడాలి నాని

ఏపీలోని ప్రజలు ఆసక్తికరంగా చూసే నియోజకవర్గాల్లో గుడివాడ కూడా ఒకటి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 May 2024 9:27 AM IST


వైఎస్ షర్మిలతో స్పెషల్ ఇంటర్వ్యూ : అవినాష్ రెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్ అమలు చేస్తున్న ప్రణాళికలు ఇవే.!
వైఎస్ షర్మిలతో స్పెషల్ ఇంటర్వ్యూ : అవినాష్ రెడ్డిని ఓడించడానికి కాంగ్రెస్ అమలు చేస్తున్న ప్రణాళికలు ఇవే.!

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంటు నియోజకవర్గంలో పోటీకి దిగారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 7 May 2024 9:12 AM IST


ఏపీ కొత్త డీజీపీ ఎవరంటే?
ఏపీ కొత్త డీజీపీ ఎవరంటే?

ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది

By Medi Samrat  Published on 6 May 2024 3:52 PM IST


పవన్ కళ్యాణ్ మీ నటన సినిమాల్లో చూపించండి
పవన్ కళ్యాణ్ మీ నటన సినిమాల్లో చూపించండి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ మీ నటన సినిమాల్లో చూపించాలని.. రాజకీయాల్లో కాదని అన్నారు

By Medi Samrat  Published on 6 May 2024 3:48 PM IST


Chandrababu, Super Six	Guarantees, CM Jagan, AP Polls, Repalle
99 శాతం హామీలను నెరవేర్చాం.. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ అంటే నమ్ముతారా?: సీఎం జగన్‌

వైసీపీకి ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాని, చంద్రబాబుకు ఓటేస్తే ఆగిపోతాయని సీఎం వైఎస్‌ జగన్‌ పునరుద్ఘాటించారు.

By అంజి  Published on 6 May 2024 1:30 PM IST


PM Modi, poll rallies, Andhra Pradesh
AP Polls: ఎన్డీఏ దూకుడు ప్రచారం.. రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ప్రసంగించనున్న ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరిగే రెండు ఎన్‌డిఎ ఎన్నికల సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.

By అంజి  Published on 6 May 2024 9:28 AM IST


CM YS Jagan, Muslim reservations, APPolls
'ఇదే నా దృఢమైన వైఖరి'.. ముస్లిం రిజర్వేషన్లపై ఫస్ట్‌ టైం స్పందించిన సీఎం జగన్

ఎన్నికల్లో నిర్ణయాత్మక అంశంగా నిలిచిన 62 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మైనార్టీ ఓట్లపైనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వైఎస్‌...

By అంజి  Published on 6 May 2024 7:23 AM IST


Election Commission, Andhra Pradesh, DGP K Rajendranath Reddy, APPolls
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ.. మరో వారం రోజుల్లో ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

By అంజి  Published on 5 May 2024 8:14 PM IST


election campaign, Dharmavaram, Amit Shah, CM Jagan, APnews
వైఎస్‌ జగన్‌కు రామ భక్తులు ఓటెయ్యాలా?: అమిత్‌ షా

హిందువుల ఆధార్య దైవం, మర్యాదపురుషోత్తముడై శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం పంపితే సీఎం వైఎస్‌ జగన్‌ పట్టించుకోలేదని అమిత్‌ షా ఆరోపించారు.

By అంజి  Published on 5 May 2024 3:00 PM IST


AP CID, Chandrababu, Lokesh, fake campaign, Land Titling Act, APnews
ల్యాండ్‌ టైట్లింగ్‌పై ఫేక్‌ ప్రచారం.. చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు

ఏపీ భూకేటాయింపు చట్టంపై బూటకపు ప్రచారం చేశారన్న ఆరోపణలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేష్‌తో పాటు మరికొంత మందిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

By అంజి  Published on 5 May 2024 2:19 PM IST


andhra pradesh, election, political,  campaign,
నేడు ఏపీకి అమిత్‌షా.. చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారం

ఎన్నికలు దగ్గరపడుతున్న సందర్భంగా రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on 5 May 2024 6:40 AM IST


Share it