ఆంధ్రప్రదేశ్ - Page 324
చంద్రబాబు కాన్వాయ్ వెనుక పరుగు తీసిన మహిళ.. చివరకు..
విజయవాడలో ఎన్డీఏ పక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 11 Jun 2024 4:22 PM IST
'ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు'.. రాజధానిపై చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక, ఆధునిక నగరంగా తయారు చేసుకుందామన్నారు.
By అంజి Published on 11 Jun 2024 12:05 PM IST
జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం ఎన్నుకున్నారు.
By అంజి Published on 11 Jun 2024 11:32 AM IST
రామ్మోహనుడికి విమానయానం.. ఏపీలో ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులకు రెక్కలు!
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కావడంతో రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధి ప్రాజెక్టులకు రెక్కలొచ్చాయి.
By అంజి Published on 11 Jun 2024 10:00 AM IST
మాజీ సీఎం జగన్‌పై హత్యయత్నం కేసు.. రఘురామకృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కొందరు సీనియర్ అధికారులపై టీడీపీ నేత కె. రఘురామకృష్ణంరాజు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By అంజి Published on 11 Jun 2024 7:34 AM IST
AndhraPradesh: పింఛన్ల పెంపుపై అధికారుల కసరత్తు.. ఒక్కొక్కరికి రూ.7 వేలు
రూ.4 వేల పింఛను పెంపుతో పాటు దివ్యాంగులకు రూ.6 వేల పింఛనును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు తమ మేనిఫెస్టోలో ప్రకటించాయి.
By అంజి Published on 11 Jun 2024 6:49 AM IST
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేశినేని నాని ప్రకటన
మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 7:43 PM IST
హిందూపురం అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తా: ఎమ్మెల్యే బాలకృష్ణ
గత ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన కొనసాగిందని ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీపై విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 10 Jun 2024 5:16 PM IST
AndhraPradesh: మంత్రి పదవులు.. ఏ పార్టీకి ఎన్ని?
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూర్పుపై చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా...
By అంజి Published on 10 Jun 2024 1:04 PM IST
వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్.. డబ్బు కట్టలేక వ్యక్తి ఆత్మహత్య
ఏలూరు జిల్లా తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలువురితో రూ.30 కోట్ల బెట్టింగ్ కట్టాడు.
By అంజి Published on 10 Jun 2024 11:00 AM IST
Pithapuram: ఆలయ నిర్వహణ బాధ్యతల కోసం.. జనసేన, టీడీపీ కార్యకర్తల వాగ్వాదం
కాకినాడ జిల్లా పిఠాపురం పరిధిలోని తాటిపర్తి గ్రామంలోని అపర్ణాదేవి ఆలయ నిర్వహణ కమిటీపై ఆదివారం నాడు జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ...
By అంజి Published on 10 Jun 2024 10:00 AM IST
AndhraPradesh: త్వరలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం.. ఆశగా ఎదురుచూస్తున్న మద్యం ప్రియులు
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం షాపుల్లో అన్ని బ్రాండ్‌లను తక్కువ ధరలకు అందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
By అంజి Published on 10 Jun 2024 6:32 AM IST














