టాప్ స్టోరీస్ - Page 692

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Telangana, Tpcc Chief Maheshkumar, Congress Government, Kcr, Brs
కేసీఆర్ ఒంటెద్దు పోకడల వల్లే కాళేశ్వరానికి ఈ పరిస్థితి: టీపీసీసీ చీఫ్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

By Knakam Karthik  Published on 4 Aug 2025 2:31 PM IST


National News, Supreme Court, Rahul Gandhi
పార్లమెంట్‌లో పోరాడండి, సోషల్ మీడియాలో కాదు..రాహుల్‌పై సుప్రీం ఫైర్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సోమవారం మందలించింది.

By Knakam Karthik  Published on 4 Aug 2025 1:50 PM IST


Hindu leader, held, poisoning, school water, Muslim principal
ముస్లిం ప్రిన్సిపాల్‌పై కక్ష.. పాఠశాల తాగు నీటిలో విషం కలిపిన హిందూ సంస్థ నాయకుడు అరెస్ట్

కర్ణాటకలోని బెలగావి జిల్లాలో, ముస్లిం వర్గానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని లక్ష్యంగా చేసుకుని జరిగిన..

By అంజి  Published on 4 Aug 2025 1:25 PM IST


Hyderabad News, Cm Revanthreddy, Global Capability Centre of Eli Lilly
2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్

తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో ఈరోజు చారిత్రక మైలురాయిగా నిలిచిపోతుంది..అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

By Knakam Karthik  Published on 4 Aug 2025 1:15 PM IST


National News, Delhi, Congress MP Sudha Ramakrishnan, Gold Chain Snatched
మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళా ఎంపీ గోల్డ్ చైన్ చోరీ

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ సుధా రామకృష్ణన్ సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా, ఓ దుండగుడు ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లాడు.

By Knakam Karthik  Published on 4 Aug 2025 12:38 PM IST


Education, dictatorship, Sanatan, Kamal Hassan, National news
సనాతన సంకెళ్లను తొలగించగల ఏకైక ఆయుధం విద్య: కమలహాసన్

"నియంతృత్వం, సనాతన సంకెళ్లను" తొలగించగల ఏకైక ఆయుధం విద్య అని నటుడు,రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఆదివారం అభివర్ణించారు.

By అంజి  Published on 4 Aug 2025 12:34 PM IST


Telangana, Mlc Kavitha, Bc Reservations, 72 Hour Hunger Strike, Telangana Politics
జాగృతి పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది: కవిత

42 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి చేసే పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది..అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

By Knakam Karthik  Published on 4 Aug 2025 12:11 PM IST


Telangana, former Cm Kcr,  former Jharkhand CM Shibu Soren
మాజీ సీఎం శిబూ మరణం ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు: కేసీఆర్

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు.

By Knakam Karthik  Published on 4 Aug 2025 11:35 AM IST


Hyderabad: గోల్కొండ కోట - కుతుబ్‌షాహీ సమాధుల మధ్య రోప్‌ వే
Hyderabad: గోల్కొండ కోట - కుతుబ్‌షాహీ సమాధుల మధ్య రోప్‌ వే

గోల్కొండ కోట- కుతుబ్ షాహి సమాధులను అనుసంధానించే మొట్టమొదటి రోప్‌వే సేవను హైదరాబాద్ పొందబోతోంది.

By అంజి  Published on 4 Aug 2025 11:33 AM IST


Telangana, Cm Revanthreddy, Komatireddy Raja Gopal Reddy, Journalists
కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం క్షమించదు..సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పరోక్ష విమర్శలు

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి పరోక్షంగా విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 4 Aug 2025 11:09 AM IST


Shibu Soren, Jharkhand, ex Chief Minister, JMM founder
జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్‌ కన్నుమూత

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) వ్యవస్థాపక పోషకుడు శిబు సోరెన్ సోమవారం ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో మరణించారు.

By అంజి  Published on 4 Aug 2025 10:33 AM IST


KTR, Congress govt, fertilizer shortage, farmers, Telangana
ఎరువుల కొరత, రైతుల కష్టాలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల సరఫరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తీవ్ర దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులు...

By అంజి  Published on 4 Aug 2025 10:14 AM IST


Share it