టాప్ స్టోరీస్ - Page 558

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
కోచ్‌ను తీసేయాలంటే అంత డ‌బ్బు ఇవ్వాల్సిందే.. పీసీబీ ఏం చేసిందంటే..?
కోచ్‌ను తీసేయాలంటే అంత డ‌బ్బు ఇవ్వాల్సిందే.. పీసీబీ ఏం చేసిందంటే..?

తాత్కాలిక కోచ్ అజర్ మహమూద్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కోరుతోంది.

By Medi Samrat  Published on 19 July 2025 8:30 PM IST


ఇంట్లో చెత్తను ఊడ్చినట్లుగానే నేరస్తులనూ ఊడ్చేయండి
ఇంట్లో చెత్తను ఊడ్చినట్లుగానే నేరస్తులనూ ఊడ్చేయండి

పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

By Medi Samrat  Published on 19 July 2025 7:48 PM IST


ఇరాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 21 మంది మృతి
ఇరాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తా పడి 21 మంది మృతి

ఇరాన్ నుండి రోడ్డు ప్రమాదం వార్త వచ్చింది. సమాచారం ప్రకారం.. దక్షిణ ఇరాన్‌లో బస్సు బోల్తా పడడంతో కనీసం 21 మంది మరణించారు.

By Medi Samrat  Published on 19 July 2025 7:12 PM IST


వానాకాలం పంటలకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్
వానాకాలం పంటలకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్

వానకాలం పంటలకు సమృద్ధిగా నీరు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి...

By Medi Samrat  Published on 19 July 2025 6:32 PM IST


గెలుస్తామన్న వ్యక్తిగత అహంతోనే కూటమి ఓడిపోయింది
గెలుస్తామన్న వ్యక్తిగత అహంతోనే కూటమి ఓడిపోయింది

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడి కూటమిలో అంతా స‌వ్యంగా లేదు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆఫర్, శివసేన (యుబీటీ) బీజేపీతో చేతులు కలుపుతుందనే ఊహాగానాల మధ్య,...

By Medi Samrat  Published on 19 July 2025 5:59 PM IST


Telangana, High Court, Judiciary, Justice AK Singh
తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణస్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు

By Knakam Karthik  Published on 19 July 2025 5:23 PM IST


Cinema News, Andrapradesh, Harihara Veeramallu Movie, Ticket Price Hike, Andrapradesh Government
'హరిహరవీరమల్లు' టికెట్ ధరలు పెంపునకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు' ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతుంది.

By Knakam Karthik  Published on 19 July 2025 5:07 PM IST


Telangana, Hyderabad, Minister Seethakka, Medaram modernization works
మేడారం ఆధునీకరణ పనులపై మంత్రి సీతక్క సమీక్ష

ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ ఆలయ ఆధునీకరణ పనులపై హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు

By Knakam Karthik  Published on 19 July 2025 4:38 PM IST


రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్
రూ. 4 కోట్లు విలువ చేసే భూమిని ప్రభుత్వానికి రాసిచ్చిన రైతు కమిషన్ చైర్మన్

వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.

By Medi Samrat  Published on 19 July 2025 4:37 PM IST


రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.... ఆప్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే.!
'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను..'.. ఆప్‌కు షాకిచ్చిన ఎమ్మెల్యే.!

పంజాబ్‌లో ఆప్‌కు షాక్ త‌గిలింది. గతంలో మంత్రి పదవి నుంచి తప్పించబడిన ఖరార్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ ఇప్పుడు తన ఎమ్మెల్యే పదవికి...

By Medi Samrat  Published on 19 July 2025 4:22 PM IST


జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరు.. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే : బీజేపీ ఎమ్మెల్సీ
జగన్ మళ్లీ అధికారంలోకి రాలేరు.. 2029లో కూడా కూటమి ప్రభుత్వమే : బీజేపీ ఎమ్మెల్సీ

మాజీ సీఎం జగన్‌పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు

By Medi Samrat  Published on 19 July 2025 4:01 PM IST


సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం..
'సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం..'

గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat  Published on 19 July 2025 3:43 PM IST


Share it