టాప్ స్టోరీస్ - Page 268
పిల్లలకు బాదంపాలలో పురుగుల మందు కలిపి తాగించి.. ఆపై తండ్రి కూడా..
కోనసీమ జిల్లాలో ఊహించని విషాదం చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 15 Oct 2025 5:36 PM IST
అన్ని రంగాల్లో ఏపీ నెం.1 ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం: లోకేశ్
అన్ని రంగాల్లో ఏపీ నెం.గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథాన నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 15 Oct 2025 5:30 PM IST
నకిలీ మద్యం కేసు.. నిందితుల కస్టడీకి కోర్టు అనుమతి
అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 15 Oct 2025 5:09 PM IST
ఆయుర్వేదం కోసం కేరళ వచ్చిన కెన్యా మాజీ ప్రధాని.. ఊహించని విషాదం
కెన్యా ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా భారత్ లో ప్రాణాలు వదిలారు.
By Medi Samrat Published on 15 Oct 2025 5:01 PM IST
ఎనిమిది రోజుల తర్వాత ఐపీఎస్ పురాణ్ కుమార్ అంత్యక్రియలు
ప్రభుత్వ లాంఛనాలతో హర్యానా ఐపీఎస్ అధికారి ఏడీజీపీ వై పురాణ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు
By Medi Samrat Published on 15 Oct 2025 4:57 PM IST
మహాభారతంలో ఐకానిక్ కర్ణుడు..నటుడు పంకజ్ ధీర్ క్యాన్సర్‌తో మృతి
'మహాభారత్'లో యోధుడు కర్ణుడి పాత్ర పోషించి ప్రసిద్ధి చెందిన నటుడు పంకజ్ ధీర్ అక్టోబర్ 15న మరణించారు
By Knakam Karthik Published on 15 Oct 2025 4:43 PM IST
ఈ నెల 18న బీసీ సంఘాల బంద్‌కు మద్దతు ఇస్తున్నాం: కేటీఆర్
ఈ నెల 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది..అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 4:30 PM IST
రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు ఏపీ సర్కార్ మరిన్ని చర్యలు
రాష్ట్రంలో నకిలీ మద్యం నివారణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది.
By Knakam Karthik Published on 15 Oct 2025 3:57 PM IST
బీసీ కార్డు ప్లే చేసి మోసం చేస్తున్నారు..కిషన్‌రెడ్డిపై రాజాసింగ్ హాట్ కామెంట్స్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 3:28 PM IST
Video: బీజేపీ కార్యాలయంలో బీసీ సంఘాల నేతల మధ్య ఘర్షణ
హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఫొటోల విషయంలో బీజేపీ, బీసీ సంఘాల నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 15 Oct 2025 2:21 PM IST
కేసీఆర్ ఫొటోతో వెళ్తే బీఆర్ఎస్ ట్రోల్ చేస్తుంది..అందుకే అలా వెళ్తున్నా: కవిత
కేసీఆర్ ఫొటో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే, బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది..నైతికతగా భావించి కేసీఆర్ ఫొటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నా..అని...
By Knakam Karthik Published on 15 Oct 2025 1:50 PM IST
బీహార్ ఎన్నికల్లో పోటీ చేయను: ప్రశాంత్ కిశోర్
జన్ సురాజ్ పార్టీ (JSP) నాయకుడు ప్రశాంత్ కిషోర్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు.
By Knakam Karthik Published on 15 Oct 2025 1:40 PM IST











