టాప్ స్టోరీస్ - Page 174

Newsmeter (తెలుగు టాప్ స్టోరీస్ ): get latest top news in Telugu, live news in Telugu of National, International, political, Movies, AP, Telangana News, Online News, etc.
Adults, live-in relationship, marriageable age, Rajasthan HighCourt
పెళ్లి వయస్సు రాకపోయినా.. మేజర్లు సహజీవనం చేయవచ్చు: హైకోర్టు

వివాహానికి చట్టబద్ధమైన వయస్సు ఇంకా చేరుకోకపోయినా, సమ్మతితో కూడిన ఇద్దరు వయోజనులు సహజీవనం చేయడానికి అర్హులని రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

By అంజి  Published on 5 Dec 2025 2:35 PM IST


India not neutral, side of peace, PM Modi, Putin, Ukraine war
'మేం తటస్థం కాదు.. శాంతి పక్షం'.. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం తటస్థంగా లేదని, శాంతి పక్షాన ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

By అంజి  Published on 5 Dec 2025 1:52 PM IST


National News, Delhi, ceremonial welcome, Russian President Vladimir Putin
రాష్ట్రపతి భవన్ వద్ద పుతిన్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ స్వాగతం

రాష్ట్రపతి భవన్‌ వద్ద రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు.

By Knakam Karthik  Published on 5 Dec 2025 1:30 PM IST


Indigo flight crisis, newlyweds, wedding reception virtually, Viral news
ఇండిగో విమాన సంక్షోభం.. ఆన్‌లైన్‌లో రిసెప్షన్‌ చేసుకున్న నూతన వధూవరులు

కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరగాల్సిన ఒక వివాహ రిసెప్షన్ ఊహించని మలుపు తిరిగింది. ఇండిగో విమానాలు పెద్దఎత్తున రద్దు కావడంతో...

By అంజి  Published on 5 Dec 2025 1:20 PM IST


Hyderabad News, Khairatabad MLA , Danam Nagender, Cm Revanth, Congress
సీఎం రేవంత్ ఆదేశిస్తే రాజీనామా చేస్తా..ఖైరతాబాద్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను ఎమ్మెల్యే పదవికి తక్షణమే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ప్రకటన చేశారు

By Knakam Karthik  Published on 5 Dec 2025 12:41 PM IST


Minister Ponguleti Srinivas Reddy, second phase, Indiramma houses, Telangana
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. తీపికబురు చెప్పిన ప్రభుత్వం

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్లపై మాట్లాడుతూ.. వచ్చే మూడేళ్లలో అర్బన్‌ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ...

By అంజి  Published on 5 Dec 2025 12:30 PM IST


Hyderabad, Shamshabad Airport, bomb threat email , bomb, Emirates flight
Hyderabad: మరో విమానానికి బాంబు బెదిరింపు.. అధికారులు అప్రమత్తం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎమిరేట్స్‌ EK-526 విమానానికి బాంబు...

By అంజి  Published on 5 Dec 2025 12:12 PM IST


Gurukul school, Jadcharla, Female vice principal,assaults, Crime, Telangana
Telangana: గురుకులంలో దారుణం.. బాలికపై మహిళా వైస్‌ ప్రిన్సిపాల్‌ లైంగిక దాడి

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది.

By అంజి  Published on 5 Dec 2025 11:43 AM IST


Telangana, Warangal District, Kaloji Health University, Incharge Vice Chancellor
కాళోజీ హెల్త్ వర్సిటీకి ఇన్‌చార్జ్ వీసీ నియామకం..ఎవరంటే?

కాళోజి నారాయణరావు యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ ఇంచార్జ్ వీసీగా డా. రమేష్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది.

By Knakam Karthik  Published on 5 Dec 2025 11:38 AM IST


National News, Delhi, Mumbai, Hyderabad, Indigo,  Flights Cancelled, DGCA
ప్రయాణికులకు తప్పని తిప్పలు..నేడూ 400కి పైగా ఇండిగో ఫ్లైట్స్ రద్దు

ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల్లో అంతరాయాలు కొనసాగుతున్నాయి.

By Knakam Karthik  Published on 5 Dec 2025 11:27 AM IST


Business News, Mumbai, Simone Tata Passes Away, Ratan Tata Step Mother, Lakme Founder
దివంగత రతన్‌ టాటా సవతి తల్లి సిమోన్ టాటా (95) కన్నుమూత

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సవతి తల్లి సైమన్ టాటా (95) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు

By Knakam Karthik  Published on 5 Dec 2025 11:06 AM IST


National News, Delhi, Parliament Sessions, Renuka Chaudhary, Bjp, Congress
బీజేపీపై రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ఘాటు విమర్శలు

బీజేపీపై రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ఘాటు విమర్శలు చేశారు.

By Knakam Karthik  Published on 5 Dec 2025 10:40 AM IST


Share it