టాప్ స్టోరీస్ - Page 172
ఓల్డ్ సిటీలో ఆపరేషన్ కవచ్.. ఏమేమి పట్టుకున్నారంటే?
గత రాత్రి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆపరేషన్ కవచ్ నిర్వహించిన పోలీసులు పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
By Medi Samrat Published on 25 Dec 2025 6:40 PM IST
మీరు ఎదురుచూస్తున్న డెలివరీ మీకు చేరలేదా.?
దేశవ్యాప్తంగా స్విగ్గీ, జోమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు పనిచేసే గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు.
By Medi Samrat Published on 25 Dec 2025 6:01 PM IST
ప్రియుడి చేతిలో నటి దారుణ హత్య
'ది లయన్ కింగ్' నటి ఇమాని దియా స్మిత్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు.
By Medi Samrat Published on 25 Dec 2025 5:44 PM IST
తలపై రూ. కోటి రివార్డ్.. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు టాప్ లీడర్ మృతి
ఒడిశాలో జరిగిన ఉమ్మడి నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో రూ.1.1 కోట్ల బౌంటీ ఉన్న అగ్ర మావోయిస్టు కమాండర్ మృతి చెందాడని అధికారులు తెలిపారు.
By Medi Samrat Published on 25 Dec 2025 4:36 PM IST
పిన్నెల్లి సోదరులకు దక్కని ఊరట
జంట హత్యల కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డికి మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు.
By Medi Samrat Published on 25 Dec 2025 3:39 PM IST
Alert : మరో ఏడు రోజుల పాటు తీవ్రమైన చలి..!
పొగమంచు పరిస్థితులతో పాటు, మరో ఏడు రోజుల పాటు తీవ్రమైన చలిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (IMD) సూచించింది.
By Medi Samrat Published on 25 Dec 2025 3:03 PM IST
TGSRTCలో ఉద్యోగాలు.. 81,400 వరకు జీతం
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (TSLPRB) మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
By Medi Samrat Published on 25 Dec 2025 2:46 PM IST
5 రూపాయలకే మీల్స్.. 100 కొత్త క్యాంటీన్ల రాక..!
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం దేశ రాజధానిలో 100 అటల్ క్యాంటీన్‌లను ప్రారంభించింది.
By Medi Samrat Published on 25 Dec 2025 2:41 PM IST
కేరళ To దువ్వాడ.. పట్టేసిన NCB అధికారులు
హాషిష్ ఆయిల్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో భాగమైన ఐదుగురు వ్యక్తులను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుండి నార్కోటిక్స్ కంట్రోల్..
By అంజి Published on 25 Dec 2025 1:40 PM IST
పంట రుణాలు మాఫీ చేయిస్తామంటూ నకిలీ నోట్లు ఇస్తారు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నకిలీ కరెన్సీకి సంబంధించిన సంఘటనలు పెరిగిపోయాయి. నకిలీ ₹500 నోట్లను చలామణి చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు.
By అంజి Published on 25 Dec 2025 1:19 PM IST
శబరిమల బంగారం వివాదం పెద్దగా ప్రభావం చూపలేదు: కేరళ సీఎం
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శబరిమల బంగారం వివాదం ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ కూటమిపై పెద్దగా ప్రభావం చూపలేదని అన్నారు.
By అంజి Published on 25 Dec 2025 1:00 PM IST
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు మృతి
బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్‌కు చెందిన నలుగురు మహిళలు మృతి చెందారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Dec 2025 12:41 PM IST











