టాప్ స్టోరీస్ - Page 101
ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు
ఏపీలో కొత్తగా మూడు జిల్లాలు రానున్నాయి. ఈ జిల్లాల ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.
By Medi Samrat Published on 25 Nov 2025 5:49 PM IST
Hyderabad Police : రవి భార్య మాకు సమాచారం ఇవ్వలేదు.. ఎలా ట్రాప్ చేశామంటే..?
ఐబొమ్మ రవి గురించి అడిషనల్ సీపీ శ్రీనివాసులు మీడియా ఎదుట పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
By Medi Samrat Published on 25 Nov 2025 5:27 PM IST
ఓటమి అంచున భారత జట్టు
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది.
By Medi Samrat Published on 25 Nov 2025 5:10 PM IST
అక్కడి సమస్యలను తెలుసుకుంటున్న వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు.
By Medi Samrat Published on 25 Nov 2025 4:42 PM IST
యశస్వి జైస్వాల్‌ను బాగా ఇబ్బంది పెడుతున్న దక్షిణాఫ్రికా బౌలర్లు
గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ విఫలమయ్యాడు.
By Medi Samrat Published on 25 Nov 2025 4:33 PM IST
వచ్చే నాలుగేళ్లలో 12.59 లక్షల గృహాలను పూర్తి చేస్తాం
రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలు అందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ & సమాచార, పౌర సంబంధాల...
By Medi Samrat Published on 25 Nov 2025 4:13 PM IST
సింగర్ జుబిన్ గార్గ్‌ది హత్యే.. అసెంబ్లీలో సీఎం సంచలన వ్యాఖ్యలు
సింగర్ జుబీన్ గార్గ్ మృతిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 25 Nov 2025 2:58 PM IST
Jubilee Hills : యజమాని ఇంటిని దోచుకునేందుకు వాచ్‌మన్ స్కెచ్.. ఇలా దొరికిపోయాడు..!
జూబ్లీహిల్స్‌లోని ఒక నివాసంలో అర్ధరాత్రి దోపిడీ యత్నాన్ని స్థానిక పోలీసుల సకాలంలో స్పందించి భగ్నం చేశారు
By Knakam Karthik Published on 25 Nov 2025 1:30 PM IST
Video: అయోధ్య రామమందిరంపై కాషాయ జెండా ఎగురవేసిన మోదీ
అయోధ్యలోని రామమందిరంపై పవిత్ర కాషాయ జెండాను మంగళవారం జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు
By Knakam Karthik Published on 25 Nov 2025 12:59 PM IST
రానున్న 6 గంటల్లో వాయుగుండం..ఏపీకి భారీ వర్ష సూచన
మలక్కా జలసంధి ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 12:25 PM IST
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్..దున్నపోతుకు బీజేపీ కార్పొరేటర్ల వినతిపత్రం
జీహెచ్‌ఎంసీ జనరల్ బాడీ చివరి సమావేశానికి దున్నపోతును తీసుకువెళ్తూ బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలియజేశారు.
By Knakam Karthik Published on 25 Nov 2025 11:54 AM IST
నీళ్లు అనుకుని యాసిడ్‌తో వంట చేసిన మహిళ, ఆస్పత్రిపాలైన కుటుంబం
వెస్ట్ బెంగాల్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 11:25 AM IST














