న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 3 Jun 2020 8:45 PM ISTమనుషులను నమ్మిన ఏనుగు.. ఆఖరికి బిడ్డతో సహా ప్రాణాలొదిలింది..
సాటి మనిషి కష్టాల్లో ఉంటే.. వారిని ఆదుకోగలిగే స్థోమత ఉన్నా.. సహాయం చేయకపోగా చూసి కడుపారా నవ్వుకునే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఇంట్లో పెంచుకునే జంతువులకు వయసు అయిపోతే వాటి యజమానులు అవి చూపిన విశ్వాసాన్ని మరిచిపోయి.. వాటిపట్ల క్రూరంగా ప్రవర్తించిన సంఘటనలెన్నో .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ముంచుకొస్తున్న ‘నిసర్గ్’ తుఫాన్.. ఈ పనులు చేయకండి..!
కరోనా బారిన పడి మహారాష్ట్ర విలవిలలాడుతోంది. కరోనా కేసుల అంకెల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఒక్క ముంబై నగరంలోనే 40 వేలకు పైన కరోనా కేసులు ఉన్నాయంటే మహారాష్ట్ర కరోనా కు ఎంతగా ప్రభావితం అయిందో అర్థం అవుతుంది. ఈ కరోనా తో యుద్ధం చేస్తున్న మహారాష్ట్ర ప్రజలకి మరో సంకట పరిస్థితి ఇంకొన్ని గంటల్లో .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మళ్లీ సినిమాల్లోకి రోజా..?
సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ నటి, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా మళ్లీ సినిమాలవైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రోజా ప్రస్తుతం పాలిటిక్స్ తో పాటు జబర్దస్త్ వంటి రియాలిటీ షోలకు జడ్జీగా న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో శంభో శివ శంభో, గోలీమార్.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మసీదులు తెరవడానికి ముందు.. అసదుద్దీన్ పలు సూచనలు
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ముగిసింది.. అన్ లాక్ మొదలవుతోంది. జూన్ 8వ తేదీ నుండి పార్థనా మందిరాలను తెరచుకోవచ్చని ప్రభుత్వం సూచలను చేస్తోంది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు మొదలైన ప్రార్థనా మందిరాలలో సామాజికదూరాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
కన్నతల్లి ప్రేమను దూరం చేసిన కరోనా
మహమ్మారి కోవిడ్ 19 గత రెండు మాసాలుగా భారతదేశాన్ని పట్టి పీడిస్తోంది. సామాజిక దూరం పాటించకపోతే ఈ వ్యాధి మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఇక పాజిటివ్ అని వచ్చిన వాళ్లు.. చాలా దూరంగా ఉండాలి. ఇతరులకు దూరంగా ఉండాలి. ప్రత్యేక గది, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సొంత .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రివర్స్ షాకింగ్: డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు
విశాఖలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యునిగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ వివాదం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఇక దర్యాప్తు చేపడుతున్న సీబీఐ సుధాకర్‌కే షాకిచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
హిట్‌మ్యాన్ కంటే కోహ్లీనే అత్యుత్తమం
భారత జట్టు భారాన్ని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు మోస్తున్నారు. ఎన్నో మధురమైన విజయాలను జట్టుకు అందించారు. ఒక్కసారి కుదురుకుంటే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఎంత విధ్వంసాన్ని సృష్టించగలడో తెలిసిందే... పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రోడెక్కనున్న సిటీ బస్సులు..!
లాక్‌డౌన్ 5.0లో కేంద్రం సడలింపులు ఇవ్వడంతో హైదరాబాద్ నగరంలో తప్ప రాష్ట్రంలో బస్సు సర్వీసులు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పారిశ్రామిక కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు...పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
హైదరాబాద్: తెలంగాణ సీఎం కాన్వాయ్‌కి ట్రాఫిక్ పోలీసుల ఫైన్..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కి హైదరాబాద్ పోలీసులు చలాన్లు విధించారు. సామాన్య ప్రజలతో పాటు ముఖ్యమంత్రి వాహనాలకు కూడా నిబంధనలు వర్తిస్తాయని తెలంగాణ పోలీసులు రుజువు చేశారు. ఓవర్ స్పీడ్‌తో వెళ్లడంతో పోలీసులు ఈ జరిమానాను విధించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
లాక్‌డౌన్ వల్ల ఏం నేర్చుకున్నాం..!
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 200లకుపైగా దేశాలకు విస్తరించింది. కరోనా మరణాలు, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తీవ్రంగా ఉంది. ఇక కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ కొనసాగుతోంది. దేశంలో దాదాపు రెండు నెలలకు పైగా లాక్‌డౌన్ .. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి