You Searched For "Waqf Bill"
నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టబడనున్న వక్ఫ్ సవరణ బిల్లు, 2024
ఇండియా కూటమి నుండి పెరుగుతున్న వ్యతిరేకత మధ్య వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024 ను నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
By అంజి Published on 2 April 2025 8:09 AM IST
'రేపు ఎంపీలందరూ పార్లమెంటుకు హాజరు కావాలి'.. విప్ జారీ చేసిన బీజేపీ
వక్ఫ్ సవరణ బిల్లును ఏప్రిల్ 2వ తేదీ బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
By Medi Samrat Published on 1 April 2025 4:32 PM IST
ఈ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదు : కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు
వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని వీధుల నుంచి పార్లమెంట్ వరకు ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
By Medi Samrat Published on 31 March 2025 2:58 PM IST
అసదుద్దీన్ ఒవైసీ సస్పెండ్
వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లోని విపక్ష సభ్యులందరినీ జనవరి 24, శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు.
By Medi Samrat Published on 24 Jan 2025 9:24 PM IST