You Searched For "Uttarakhand"
చార్‌ధామ్ యాత్రపై 24 గంటల నిషేధం ఎత్తివేత
ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయిన పవిత్ర చార్‌ధామ్ యాత్ర సోమవారం తిరిగి ప్రారంభమైంది.
By Knakam Karthik Published on 30 Jun 2025 4:11 PM IST
అలకనందా నదిలో పడిన బస్సు.. 11 మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అలకనందా నదిలో కొట్టుకుపోయింది.
By Medi Samrat Published on 26 Jun 2025 10:48 AM IST
కేదార్‌నాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్..ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది
By Knakam Karthik Published on 15 Jun 2025 8:47 AM IST
Video: హైవేపై ల్యాండ్ అయిన హెలికాప్టర్..పార్క్ చేసి ఉన్న కారు ధ్వంసం
ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని ఓ రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
By Knakam Karthik Published on 7 Jun 2025 3:30 PM IST
ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కుప్పకూలడంతో ఐదుగురు మృతి
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో గంగోత్రి వైపు వెళ్తున్న ప్రైవేట్ హెలికాప్టర్ ప్రమాదవశాత్తూ...
By అంజి Published on 8 May 2025 10:20 AM IST
భర్త పైశాచికం.. కూతురికి జన్మనిచ్చిందని.. భార్యపై స్కూడ్రైవర్, సుత్తితో దాడి
ఆడపిల్లకు జన్మనిచ్చిందని ఒక మహిళపై ఆమె భర్త దారుణంగా దాడి చేశాడు.
By అంజి Published on 14 April 2025 6:50 AM IST
పెళ్లికి వెళ్తున్న కారుకు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఉత్తరఖాండ్ రాష్ట్రం చమోలీలోని గౌచర్‌లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫరీదాబాద్ నుంచి వెళ్తున్న ఓ వాహనం ప్రమాదానికి గురైంది.
By Medi Samrat Published on 12 April 2025 2:14 PM IST
FactCheck : ఉత్తరాఖండ్‌లో మసీదును కూల్చివేశారా?
ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆక్రమణల నిరోధక చర్యలో భాగంగా ఆక్రమణలుగా ముద్ర పడిన అనేక నిర్మాణాలను కూల్చివేశారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 March 2025 6:05 PM IST
హిట్ అండ్ రన్.. 12 ఏళ్ల మేనల్లుడి రైడ్ సరదా.. నలుగురి ప్రాణం తీసింది
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
By Medi Samrat Published on 13 March 2025 3:31 PM IST
33 మంది సేఫ్, మంచు దిబ్బల కిందే 22 మంది..కొనసాగుతున్న రెస్క్యూ
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో మంచుచరియలు విరిగిపడగా 25 మంది గల్లంతయ్యారు.
By Knakam Karthik Published on 1 March 2025 8:54 AM IST
ఊహించని హిమపాతం, విరిగిపడ్డ మంచు చరియల కింద 47 మంది కార్మికులు
ఉత్తరాఖండ్‌లో ఊహించని ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 28 Feb 2025 3:14 PM IST
ఆ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు.. అదే ఫస్ట్ స్టేట్ కూడా..!
దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది.
By Knakam Karthik Published on 27 Jan 2025 10:43 AM IST