You Searched For "Urea Shortage"
Video: యూరియా కేంద్రం వద్ద చెప్పులతో కొట్టుకున్న మహిళలు
మంగళవారం ఉదయం ఇద్దరు మహిళా రైతులు యూరియా కోసం ఎదురు చూస్తూ పరస్పరం చెప్పులతో దాడి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
By Knakam Karthik Published on 9 Sept 2025 12:17 PM IST
Telangana: రైతులకు శుభవార్త..యూరియా పంపిణీకి మరిన్ని కేంద్రాలు
తెలంగాణలో యూరియా కోసం పడిగాపులు కాస్తోన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 1:14 PM IST
కేంద్రం అసమర్థతతోనే యూరియా కష్టాలు..రైతులకు మంత్రి బహిరంగ లేఖ
తెలంగాణలోనే కాదు..దేశమంతా యూరియా కొరత ఉంది..అని రాష్ట్ర రైతులకు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బహిరంగ లేఖ రాశారు.
By Knakam Karthik Published on 26 Aug 2025 11:19 AM IST
తెలంగాణ రైతులను తీవ్రంగా వేధిస్తున్న యూరియా కొరత
పంటలకు, ముఖ్యంగా వరికి కీలకమైన ఎరువులైన యూరియా కొరత ఖరీఫ్ సీజన్‌లో లక్షలాది మంది రైతులకు సంక్షోభాన్ని సృష్టించింది.
By అంజి Published on 25 Aug 2025 7:15 AM IST
ఎరువుల లభ్యత, సరఫరాపై సీఎం రివ్యూ..అధికారులకు కీలక ఆదేశాలు
ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 24 Aug 2025 3:36 PM IST
ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 11:55 AM IST
ఈ నెల 21లోపు యూరియా సమస్యకు పరిష్కారం..లోకేశ్‌కు జేపీ నడ్డా హామీ
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖల మంత్రి జేపీ నడ్డాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...
By Knakam Karthik Published on 18 Aug 2025 1:51 PM IST
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం
తెలంగాణలో యూరియా కొరతపై పార్లమెంట్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు
By Knakam Karthik Published on 18 Aug 2025 11:02 AM IST
తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌కు యూరియా కొరత ముప్పు
తెలంగాణలో కీలకమైన ఖరీఫ్ పంటలు ఊపందుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులు యూరియా కొరతను ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.
By Knakam Karthik Published on 4 July 2025 8:46 AM IST