You Searched For "Trump"
'మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం'.. అమెరికాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
టారిఫ్స్‌పై అమెరికాకు భారత విదేశాంగ శాఖ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రష్యా నుంచి ఆయిల్ కొంటున్న భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని ట్రంప్...
By అంజి Published on 5 Aug 2025 7:21 AM IST
భారత్‌తో సహా 70 దేశాలపై ప్రతీకార టారిఫ్స్.. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి ఎగుమతులపై వాషింగ్టన్ విధించే సుంకాల విస్తృత జాబితాను వైట్ హౌస్ విడుదల చేసింది.
By అంజి Published on 1 Aug 2025 10:46 AM IST
తక్షణ సీజ్ ఫైర్‌కు థాయిలాండ్, కంబోడియా అంగీకారం.. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
30 మందికి పైగా మరణించగా, 1,30,000 మందికి పైగా నిరాశ్రయులైన మూడు రోజుల ఘోరమైన సరిహద్దు ఘర్షణల తరువాత..
By అంజి Published on 27 July 2025 6:50 AM IST
'ది అమెరికా పార్టీ'.. మస్క్ ప్రకటన.. ట్రంప్‌కు చావు దెబ్బేనా?
బిలియనీర్ వ్యవస్థాపకుడు మరియు టెక్ దిగ్గజం ఎలోన్ మస్క్ శనివారం తన ప్లాట్‌ఫామ్ X లో ఒక పోస్ట్‌లో 'అమెరికా పార్టీ' అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు...
By అంజి Published on 6 July 2025 7:09 AM IST
'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్'పై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 4న ఆమోదించబడిన "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు"పై సంతకం చేశారు. దీంతో ఈ కొత్త ట్యాక్స్ బిల్ చట్ట రూపం దాల్చింది.
By అంజి Published on 5 July 2025 6:52 AM IST
ఇరాన్‌లోని 3 అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి.. ట్రంప్ ప్రకటన
ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్లపై తాము దాడి చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
By అంజి Published on 22 Jun 2025 6:38 AM IST
ఇరాన్ అణు కేంద్రాలపై దాడికి సిద్ధమైన అమెరికా
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారని అమెరికా మీడియా నివేదికలు చెబుతున్నాయి.
By అంజి Published on 18 Jun 2025 7:40 AM IST
యుద్ధంలోకి అమెరికా?.. వెంటనే టెహ్రాన్‌ను ఖాళీ చేయాలన్న ట్రంప్
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలంతా ఆ నగరాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.
By అంజి Published on 17 Jun 2025 8:36 AM IST
హార్వర్డ్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ బిగ్ షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధం...
By అంజి Published on 23 May 2025 8:00 AM IST
అమెరికా వస్తువులపై సుంకాలను 125 శాతానికి పెంచిన చైనా
చైనా వస్తువులపై 145% సుంకం విధించిన అమెరికాపై చైనా ప్రతీకారం తీర్చుకుంది.
By Medi Samrat Published on 11 April 2025 4:21 PM IST
టారిఫ్ టెన్షన్.. వైట్‌హౌస్‌తో టచ్‌లోకి వెళ్లిన 50కి పైగా దేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ముప్పు పొంచి ఉంది.
By Medi Samrat Published on 7 April 2025 8:57 AM IST
బంగ్లాదేశ్‌ను మోదీకి వదిలేస్తున్నా: ట్రంప్
బంగ్లాదేశ్ వ్యవహారాల్లో అమెరికా తలదూర్చదని, దాన్ని ప్రధాని మోదీకి వదిలేస్తున్నానని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్, మోదీ మీడియా అడిగిన...
By అంజి Published on 14 Feb 2025 7:11 AM IST