You Searched For "Terrorists"
జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు జవాన్లకు గాయాలు
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
By అంజి Published on 27 March 2025 3:35 PM IST
భారత సైన్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం
రాజౌరి జిల్లాలోని సుందర్‌బని ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామంలో భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
By Medi Samrat Published on 27 Feb 2025 7:03 PM IST
సరిహద్దులో మరోసారి బరితెగించిన ఉగ్రవాదులు
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరిలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
By Medi Samrat Published on 26 Feb 2025 3:12 PM IST
ఉగ్రమూకల ఘాతుకం.. కళ్లకు గంతలు కట్టి చంపేశారు
జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రమూకలు మరో ఘాతుకానికి తెగబడ్డాయి. కిష్త్వార్ జిల్లి ఓహ్లి కుంత్వారా గ్రామంలో విలేజ్ డిఫెన్స్ గ్రూప్‌కు చెందిన ఇద్దరిని...
By అంజి Published on 8 Nov 2024 9:23 AM IST
ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి.. ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్ సమీపంలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు, ఇద్దరు సైనికులు మరణించారని అధికారులు తెలిపారు
By అంజి Published on 25 Oct 2024 7:38 AM IST
జమ్మూ కాశ్మీర్‌లో కలకలం.. ఉగ్రవాదుల కాల్పుల్లో డాక్టర్ సహా ఏడుగురు మృతి
ఆదివారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని సోనామార్గ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక వైద్యుడు, ఆరుగురు వలస...
By అంజి Published on 21 Oct 2024 6:45 AM IST
జమ్మూలో కలకలం.. జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ అటవీ ప్రాంతంలో టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
By అంజి Published on 9 Oct 2024 9:42 AM IST
జమ్మూ కశ్మీర్ లో మరోసారి కలకలం
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో మరోసారి తీవ్రవాదులు అలజడి సృష్టించారు. బిల్లావర్ ప్రాంతంలో సోమవారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 July 2024 8:30 PM IST
ఫూంచ్ దాడి.. వెలుగులోకి ముష్కరుల చిత్రాలు
జమ్మూ కశ్మీర్‌లోని ఫూంఛ్‌లో వైమానిక దళం (ఐఏఎఫ్) కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి.
By అంజి Published on 8 May 2024 6:30 PM IST
బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు.. 8 మంది మృతి, 26 మందికి గాయాలు
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 26 మంది...
By అంజి Published on 3 Dec 2023 8:18 AM IST
దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో తీవ్రవాదులకు జైలు శిక్ష
దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసులో ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులకు ఢిల్లీ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష వింధించింది.
By అంజి Published on 13 July 2023 1:28 PM IST
తిరుమలలో ఉగ్రవాదుల కదలికపై.. క్లారిటీ ఇచ్చిన తిరుపతి పోలీసులు
తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి మెయిల్ రావడంతో పోలీసు వ్యవస్థ వెంటనే అప్రమత్తమైంది.
By అంజి Published on 2 May 2023 12:00 PM IST