You Searched For "Telangana polls"
Telangana Polls: డబ్బు, ఉచితాల పంపిణీకి చెక్ పెట్టేందుకు.. సివిల్ డ్రెస్సుల్లో పోలీసుల నిఘా
పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ఇంకా గంటలే మిగిలి ఉండగా.. అభ్యర్థులు అక్రమంగా పంపిణీ చేస్తున్న డబ్బు, ఉచిత పంపిణీకి చెక్ పెట్టేందుకు పోలీసులు దృష్టి...
By అంజి Published on 29 Nov 2023 7:00 AM IST
Telangana: బీఎస్పీ అధికారంలోకి వస్తుందన్న మాయవతి
తెలంగాణలో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆశాభావం వ్యక్తం చేశారు.
By అంజి Published on 23 Nov 2023 1:45 PM IST
తాండూర్: పైలట్ రోహిత్ రెడ్డి ముందున్న సవాళ్లు ఏమిటి?
దేనిపై, ఎవరిపై పోరాడాలో తెలియని పరిస్థితి తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ పైలట్ రోహిత్‌రెడ్డిది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Nov 2023 12:30 PM IST
Telangana Polls: బర్రెలక్క ఓ సంచలనం
కొల్హాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజిల్ గుర్తుపై పోటీ చేస్తున్న శిరీష అలియాస్ బర్రెలక్క పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది.
By అంజి Published on 23 Nov 2023 10:36 AM IST
ప్రగతి భవన్ పేరును అంబేద్కర్ ప్రజా భవన్‌గా మారుస్తాం: రేవంత్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను అంబేద్కర్ ప్రజా భవన్‌గా మారుస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు.
By అంజి Published on 23 Nov 2023 8:01 AM IST
'తెలంగాణలోనూ యాత్ర చేస్తా'.. ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్
తెలంగాణ రాష్ట్రానికి వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరికతోనే తాను బీజేపీతో చేతులు కలిపానని పవన్ కల్యాణ్ అన్నారు.
By అంజి Published on 23 Nov 2023 6:34 AM IST
వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణే: హరీశ్ రావు
కేసీఆర్‌ది రైతు పక్షపాత ప్రభుత్వం అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో తేటతెల్లమైందన్నారు.
By అంజి Published on 22 Nov 2023 1:19 PM IST
Telangana Polls: యువ ఓటర్ల కోసం రెడ్ కార్పెట్ వేస్తున్న పార్టీలు
మొత్తం ఓటర్లలో 30 శాతం ఉన్న ఓటు బ్యాంకును గెలుచుకునే ప్రయత్నంలో భాగంగా నిరుద్యోగుల కోసం చేసిన వాగ్దానాలను కాంగ్రెస్, బిజెపిలు హైలెట్ చేస్తున్నాయి.
By అంజి Published on 22 Nov 2023 8:18 AM IST
బీఆర్‌ఎస్ పేరును.. కుటుంబ రాష్ట్ర సమితిగా మార్చాల్సింది: ఫడ్నవీస్
బీఆర్‌ఎస్ అని పేరు పెట్టే బదులు 'ఎఫ్‌ఆర్‌ఎస్'- ఫ్యామిలీ రాష్ట్ర సమితి అని పేరు పెట్టి ఉండాల్సిందని తాను భావిస్తున్నానని దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.
By అంజి Published on 22 Nov 2023 6:37 AM IST
గ్రౌండ్ రిపోర్ట్.. నిర్మల్‌లో నిలబడేది ఎవరు?
నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. బొమ్మల పరిశ్రమకు రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందింది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 Nov 2023 1:00 PM IST
వరంగల్ ఈస్ట్‌లో బీఎస్పీ ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి జోరుగా ప్రచారం
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన బీఎస్పీ అభ్యర్థి పుష్పితలయ్య జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
By అంజి Published on 21 Nov 2023 11:45 AM IST
అవినీతిలో కేసీఆర్ నంబర్ 1.. ప్యాకింగ్ చేసి ఇంటికి పంపుదాం: అమిత్ షా
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దేశంలోనే "అవినీతిలో నంబర్ వన్" అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.
By అంజి Published on 21 Nov 2023 7:22 AM IST