You Searched For "Suicide"

work pressure, bank employee, suicide, Hyderabad
Hyderabad: బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేక..

పని ఒత్తిడిని తట్టుకోలేక ఓ బ్యాంకు ఉద్యోగి తన జీవితాన్ని ముగించుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

By అంజి  Published on 10 Jan 2025 10:14 AM IST


పునీత్ ఖురానా.. బతికుండగానే నరకం చూశాడు పాపం..
పునీత్ ఖురానా.. బతికుండగానే నరకం చూశాడు పాపం..

ఢిల్లీలో పునీత్ ఖురానా ఆత్మహత్యపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

By Medi Samrat  Published on 2 Jan 2025 8:15 PM IST


Constable, Suicide , Hyderabad, Telangana
Telangana: కలకలం రేపుతున్న పోలీసుల ఆత్మహత్యలు.. మరో కానిస్టేబుల్‌ సూసైడ్‌

36 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ బుధవారం మలక్‌పేట పోలీసు పరిధిలోని అస్మాన్‌ఘా ప్రాంతంలోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on 2 Jan 2025 8:34 AM IST


Inter student, suicide, Khammam district
Telangana: ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

ఇటీవల కాలంలో తెలంగాణలో ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి.

By అంజి  Published on 31 Dec 2024 12:34 PM IST


young man, suicide, mobile phone, Bhadradri kotthagudem
మొబైల్‌ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నెపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది.

By అంజి  Published on 31 Dec 2024 8:13 AM IST


Telangana, Suicide , police constables
తెలంగాణలో కలకలం.. ఒకే రోజు ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు ఇద్దరు కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.

By అంజి  Published on 29 Dec 2024 1:30 PM IST


పొలంలోనే రైతు కుటుంబం ఆత్మహత్య.. మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి
పొలంలోనే రైతు కుటుంబం ఆత్మహత్య.. మంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది.

By Medi Samrat  Published on 28 Dec 2024 10:47 AM IST


Andhra Pradesh : కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రుల ఆత్మహత్య
Andhra Pradesh : కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రుల ఆత్మహత్య

కొడుకు హిజ్రాను ప్రేమించాడని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

By Medi Samrat  Published on 25 Dec 2024 7:56 PM IST


నిప్పంటించుకుని పార్లమెంట్ వైపు పరిగెత్తిన వ్య‌క్తి
నిప్పంటించుకుని పార్లమెంట్ వైపు పరిగెత్తిన వ్య‌క్తి

బుధవారం నాడు పార్లమెంటు సమీపంలో ఓ వ్యక్తి తనకు తాను నిప్పంటించుకున్నాడు.

By Medi Samrat  Published on 25 Dec 2024 5:50 PM IST


Inter student, suicide, Hanmakonda city, Inter College
హన్మకొండలో విషాదం.. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

హన్మకొండలోని డబ్బాల్‌ జంక్షన్‌ దగ్గర ఉన్న ఏకశిలా కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్థిని గుగులోతు శ్రీదేవి (16) ఆత్మహత్య చేసుకుంది.

By అంజి  Published on 25 Dec 2024 11:24 AM IST


Madhya Pradesh, man died, suicide, harassment, Crime
తీవ్ర మనస్తాపంతో భర్త ఆత్మహత్య.. భార్య, మరో వ్యక్తితో రోజూ ఆ పని చేస్తుండటంతో..

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో 37 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య, మరో వ్యక్తిని తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ వీడియోను వదిలి...

By అంజి  Published on 23 Dec 2024 7:10 AM IST


Folk singer Shruti, suicide, harassment, Siddipet district, Crime
Telangana: ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ

కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన శృతి జానపద పాటలతో ఫేమస్ అయ్యింది.

By అంజి  Published on 19 Dec 2024 7:16 AM IST


Share it