You Searched For "SIT"
తిరుమల లడ్డూ కేసులో ట్విస్ట్..ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టులో సవాల్
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కింది.
By Knakam Karthik Published on 22 Feb 2026 3:51 PM IST
ఏపీ గ్రూప్-1 విచారణలో బిగ్ ట్విస్ట్.. సిట్ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశం
గ్రూప్-1 సమాధాన పత్రాల మూల్యాంకనంలో జరిగిన లోపాలను దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని లేదా ప్రస్తుత సిట్‌ను...
By Knakam Karthik Published on 12 Feb 2026 8:50 AM IST
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిటీ వేయాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 3 Feb 2026 6:33 PM IST
Phone Tapping Case: కేసీఆర్‌ను 4 గంటలకుపైగా విచారించిన సిట్.. ఆ తర్వాత..
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బంజారాహిల్స్‌లోని నంది నగర్‌లోని ఆయన నివాసంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు...
By అంజి Published on 2 Feb 2026 12:39 PM IST
నేడు సిట్ విచారణకు హాజరుకానున్న కేసీఆర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ సిట్ విచారణకు హాజరుకానున్నారు. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలోనే ప్రత్యేక విచారణ బృందం...
By అంజి Published on 1 Feb 2026 7:28 AM IST
టీటీడీ కల్తీ నెయ్యి కేసు: ఉన్నతాధికారులపై చర్యలకు సిట్ సిఫార్సు.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కల్తీ నెయ్యి కుంభకోణంలో ముగ్గురు సీనియర్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)...
By అంజి Published on 31 Jan 2026 1:30 PM IST
'రేపు విచారణకు అందుబాటులో ఉండండి'.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు
న్ ట్యాపింగ్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని నందినగర్ నివాసంలో విచారణకు...
By అంజి Published on 31 Jan 2026 7:52 AM IST
శబరిమల బంగారు ఆభరణాల చోరీ కేసు.. నటుడు జయరామ్‌ను విచారించిన సిట్..!
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రముఖ నటుడు జయరామ్ ను చూడా...
By Medi Samrat Published on 30 Jan 2026 1:07 PM IST
కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. హరీశ్‌రావు స్పందన ఇదే..!
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీచేయడమనేది రేవంత్‌ర్డెడి చిల్లర రాజకీయాలకు పరాకాష్ఠ అని బీఆర్‌ఎస్ పార్టీ...
By Medi Samrat Published on 29 Jan 2026 3:45 PM IST
కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. నగరంలోని నందినగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు సీఆర్‌పీసీ 160 కింద...
By అంజి Published on 29 Jan 2026 1:50 PM IST
Phone Tapping Case: కేసీఆర్ కు సిట్ నోటీసులు?
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేయనున్నారు.
By అంజి Published on 29 Jan 2026 12:59 PM IST
సంతోష్ రావును ఐదు గంటలపాటు విచారించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు.
By Medi Samrat Published on 28 Jan 2026 7:29 AM IST











