You Searched For "PM Modi"
2018 తర్వాత తొలిసారి నీతి ఆయోగ్ మీటింగ్‌కు తెలంగాణ సీఎం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 23 May 2025 1:15 PM IST
లేఖలు రాసి దులుపుకోవడం కాదు, బుల్లెట్ దిగిందా? లేదా?: బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 22 May 2025 12:39 PM IST
నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవం..తెలంగాణలో ఆ మూడు స్పెషల్
నేడు దేశ వ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వేస్టేషన్లను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
By Knakam Karthik Published on 22 May 2025 7:17 AM IST
బసవరాజు తలపై రూ.1.5 కోట్ల భారీ రివార్డు.. ప్రధాని మోదీ స్పందన
ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు.
By Medi Samrat Published on 21 May 2025 6:30 PM IST
తెలంగాణలో మహిళలే నిర్వహించే రైల్వేస్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ
అమృత్ భారత్ స్టేషన్లను గురువారం ఉదయం 9.30 గంటలకు ప్రధానమంత్రి ప్రజలకు అంకితం చేయనున్నట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు.
By Knakam Karthik Published on 21 May 2025 4:34 PM IST
ఇందిరాగాంధీ గుణపాఠం చెబితే..ఇప్పుడు మోడీ వెనకడుగు వేశారు: సీఎం రేవంత్
ప్రధానిగా దేశానికి వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ..అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 21 May 2025 1:08 PM IST
శాంతిచర్చలకు మేం రెడీ..మోడీ సర్కార్ సిద్ధమా?..మావోయిస్టుల సంచలన లేఖ
చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 14 May 2025 3:20 PM IST
అదంపూర్ ఎయిర్‌బేస్‌కు ప్రధాని మోదీ.. జవాన్లతో ముచ్చట
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించారు. ఐఏఎఫ్ సిబ్బందితో ఆయన సమావేశం అయ్యారు.
By అంజి Published on 13 May 2025 1:04 PM IST
పాక్ దాడి చేస్తే, బలంగా ప్రతీకారం తీర్చుకుంటాం..వాన్స్‌తో ఫోన్లో ప్రధాని మోడీ
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ చర్చల సందర్భంగా భారత ప్రధాని స్పష్టమైన హెచ్చరిక చేశారు
By Knakam Karthik Published on 11 May 2025 6:00 PM IST
కాల్పుల విరమణ ప్రకటనపై పార్లమెంట్లో చర్చించాలి..మోడీకి ఖర్గే, రాహుల్ వేర్వేరు లేఖలు
భారత ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు, ఖర్గే.. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వేర్వేరుగా లేఖలు రాశారు.
By Knakam Karthik Published on 11 May 2025 5:20 PM IST
సరిహద్దుల్లో పాక్ మళ్లీ కాల్పులు..పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik Published on 11 May 2025 3:53 PM IST
అత్యున్నత రక్షణ సంస్థలతో కీలక భేటీ నిర్వహించిన ప్రధాని మోదీ
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అత్యున్నత రక్షణ సంస్థలతో...
By Medi Samrat Published on 10 May 2025 4:40 PM IST