You Searched For "National News"
సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్లు రికవరీ : కేంద్ర హోంశాఖ
సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
By Knakam Karthik Published on 18 Aug 2025 5:30 PM IST
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ
భారతీయ జనతా పార్టీ (BJP) ఆధ్వర్యంలోని జాతీయ ప్రజాస్వామిక కూటమి (NDA) ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది
By Knakam Karthik Published on 17 Aug 2025 8:11 PM IST
అఫిడవిట్ ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి..రాహుల్‌కు ఈసీ డెడ్‌లైన్
కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన “వోట్ చోరీ” ఆరోపణలపై ఎన్నికల కమిషన్ (ECI) ఘాటుగా స్పందించింది.
By Knakam Karthik Published on 17 Aug 2025 5:07 PM IST
Video: మాతృభూమిపై అడుగుపెట్టిన శుభాంశు శుక్లా
భారత్ తరఫున అంతరిక్షానికి వెళ్లొచ్చిన తొలి వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి చేరుకున్నారు.
By అంజి Published on 17 Aug 2025 6:50 AM IST
పురాతన సమాధి పక్కన నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఐదుగురు మృతి
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 7:22 PM IST
క్లౌడ్ బరస్ట్ ఘటనలో 65కి చేరిన మరణాలు..వంద మందికి పైగా అదృశ్యం
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో శుక్రవారం సంభవించిన భారీ మేఘాల విస్ఫోటనం కారణంగా మరణించిన వారి సంఖ్య 65 కి చేరుకుంది.
By Knakam Karthik Published on 15 Aug 2025 3:20 PM IST
ఓట్ చోర్, గద్దె చోడ్ నినాదంతో ఉద్యమానికి AICC పిలుపు
ఓట్ చోర్...గద్దె చోడ్ నినాదంతో మూడు దశలలో AICC ఉద్యమానికి పిలుపునిచ్చింది
By Knakam Karthik Published on 13 Aug 2025 3:36 PM IST
జమ్మూలో ఆర్మీ క్యాంప్‌పై పాక్ దాడి..జవాన్ మృతి
జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాలో చొరబాటు ప్రయత్నాన్ని సైన్యం భగ్నం చేయడంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుడు మృతి చెందాడు
By Knakam Karthik Published on 13 Aug 2025 12:09 PM IST
నిజమే, ఆధార్‌ను పౌరసత్వ రుజువుగా అంగీకరించలేం: సుప్రీంకోర్టు
ఆధార్ కార్డును పౌరసత్వానికి నిశ్చయాత్మక రుజువుగా పరిగణించలేమనే భారత ఎన్నికల సంఘం (ECI) వైఖరిని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది
By Knakam Karthik Published on 12 Aug 2025 5:30 PM IST
జస్టిస్ వర్మపై అభిశంసన ప్రతిపాదనపై ముగ్గురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు
జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం ప్రకటించారు
By Knakam Karthik Published on 12 Aug 2025 1:25 PM IST
కర్ణాటకలో కాంగ్రెస్‌కు షాక్.. సహకార మంత్రి రాజీనామా
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆ రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు.
By Knakam Karthik Published on 11 Aug 2025 5:28 PM IST
Video : మానవత్వం చచ్చిపోయింది.. భార్య శవాన్ని బైక్‌కు కట్టేసి తీసుకెళ్లిన భర్త
ప్రమాదంలో భార్య మరణించడంతో నిరాశ చెందిన భర్త ఆమె మృతదేహాన్ని ద్విచక్ర వాహనంకు కట్టేసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది
By Knakam Karthik Published on 11 Aug 2025 1:43 PM IST











