You Searched For "National News"

National News, Supreme Court Collegium, High Court judges, Transfers
దేశంలో హైకోర్టు జడ్జీల బదిలీలు..సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం

దేశంలోని హైకోర్టుల న్యాయమూర్తుల బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది.

By Knakam Karthik  Published on 26 Aug 2025 10:40 AM IST


National News, Delhi High Court, Prime Minister Narendra Modi, Central Information Commission
ప్రధాని మోదీ డిగ్రీ వివాదానికి ఫుల్‌స్టాప్..ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వివరాలను వెల్లడించాల్సిన బాధ్యత ఢిల్లీ విశ్వవిద్యాలయంపై లేదని ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పునిచ్చింది

By Knakam Karthik  Published on 25 Aug 2025 5:45 PM IST


National News, Union Home Minister Amit Shah, Justice B Sudershan Reddy, Supreme Court, Salwa Judum Judgment
ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు

సల్వా జుడుం తీర్పు విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మాజీ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఖండించారు

By Knakam Karthik  Published on 25 Aug 2025 2:24 PM IST


New GST slabs, Central Govt, National news, Business
వచ్చే నెల 22 నుంచి కొత్త జీఎస్టీ శ్లాబ్స్‌!

దసరా పండుగ డిమాండ్‌ నేపథ్యంలో వచ్చే నెల 22 నుంచి జీఎస్టీ కొత్త శ్లాబ్స్‌ అమలు కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

By అంజి  Published on 25 Aug 2025 11:25 AM IST


National News, Jodhpur, RSS Chief Mohan Bhagwat, three-day coordination meeting
వచ్చే నెలలో RSS కీలక సమావేశం..బీజేపీ చీఫ్ ఎంపికపై చర్చ

జోధ్‌పూర్‌లో సెప్టెంబర్ 5 నుండి 7 వరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సమన్వయ సమావేశం జరగనుంది.

By Knakam Karthik  Published on 25 Aug 2025 10:36 AM IST


National News, India Post, courier service, US India relations, Donald Trump administration
అమెరికాకు పార్శిళ్లు పంపేవారికి బ్యాడ్‌న్యూస్ చెప్పిన ఇండియా పోస్ట్

ఆగస్టు 25 నుండి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ ప్రకటించింది

By Knakam Karthik  Published on 24 Aug 2025 8:39 PM IST


Viral Video, National News, Gujarat, Ahmedabad
కుక్కను బైక్‌కు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లిన వ్యక్తి..ఆ తర్వాత ఏం జరిగిందంటే?

అహ్మదాబాద్‌లో ఒక వ్యక్తి కుక్కను హింసించి, ఆపై తన బైక్‌కు కట్టి వీధుల్లో ఈడ్చుకెళ్లాడు.

By Knakam Karthik  Published on 24 Aug 2025 4:54 PM IST


National News, ISRO, Gaganyaan mission, air drop test, Indian Space Research Organisation
గగన్‌యాన్ మిషన్ కోసం ఇస్రో కీలక పరీక్ష విజయవంతం

భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక తొలి మానవ అంతరిక్ష ప్రయాణ మిషన్‌లో కీలక మైలురాయి పడింది.

By Knakam Karthik  Published on 24 Aug 2025 2:55 PM IST


Chandrababu Naidu, politics, INDIA bloc, National news
చంద్రబాబుకు ఏం చేయాలో తెలుసు: సుదర్శన్‌ రెడ్డి

దేశంలోని అత్యున్నత నాయకులలో ఏపీ సీఎం చంద్రబాబు ఒకరని ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి అన్నారు.

By అంజి  Published on 24 Aug 2025 8:57 AM IST


National News, Delhi, Supreme Court,  stray dogs order
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు

వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు దేశవ్యాప్త మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

By Knakam Karthik  Published on 22 Aug 2025 11:03 AM IST


National News, Delhi, Ex-Supreme Court judge Sudershan Reddy, Vice-Presidential candidate, INDIA bloc
విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి పేరును విపక్షాలు ప్రకటించాయి.

By Knakam Karthik  Published on 19 Aug 2025 1:45 PM IST


Railways, baggage weight and size, entry rules, boarding pass, National news
రైలు ప్రయాణికుల లగేజీపై కఠిన నిబంధనలు.. కీలక నిర్ణయం దిశగా రైల్వే!

ప్రయాణికుల లగేజీ విషయంలో విమాన ప్రయాణంలో అనుసరించే పద్ధతులను అవలంబించేందుకు భారతీయ రైల్వే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

By అంజి  Published on 19 Aug 2025 12:56 PM IST


Share it